46 ఏళ్ల వయసులో 60 ఏళ్ళు వాడిగా కనిపించిన స్టార్ హీరో…ఎవరో గుర్తుపట్టారా.?

46 ఏళ్ల వయసులో 60 ఏళ్ళు వాడిగా కనిపించిన స్టార్ హీరో…ఎవరో గుర్తుపట్టారా.?

by Harika

Ads

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి అన్ని ఇండస్ట్రీలోనూ మంచి క్రేజ్ ఉంది. అటు తమిళ్ ఇటు తెలుగు అటు బాలీవుడ్ లో కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఆయన బాలీవుడ్లో కత్రినా కైఫ్ సరసన మేరీ క్రిస్మస్ అనే సినిమాలో నటించారు

Video Advertisement

ఈ సినిమా జనవరిలో విడుదల మంచి టాక్ సొంతం చేసుకుంది. చాలా రోజుల తర్వాత విజయ సేతుపతి సోలో హీరోగా చేసిన సినిమా కావడంతో అందరూ ఆసక్తిగా సినిమాను చూశారు.

hero who acted as 60 years old man

ప్రతి తాజాగా విజయ్ సేతుపతికి చెందిన లుక్ ఒకటి బయటకు వచ్చింది. ఈ లుక్ ఇలా బయటికి రాగానే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఈ ఫోటోలో 46 ఏళ్ల వయసున్న విజయ్ సేతుపతి 60 ఏళ్ల ముసలివాడిగా కనిపించాడు. అయితే ఈ లుక్కు విజయసేతుపతి తన తర్వాత సినిమా కోసం అని తెలుస్తుంది.రీసెంట్ గా విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా పలువురు ఫ్యాన్స్ ఆయనతో కలిసి ఫోటోలు దిగారు.

ఈ క్రమంలో తమిళ నటి అనుకృతి వ్యాస్ కూడా విజయ్ సేతుపతి తో కలిసి ఒక ఫోటో దిగింది. ఆ ఫోటోని ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ బర్త్డే విషెస్ తెలిపింది .ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో కూడా అదే కావడం గమనార్హం. ఈమె విజయ్ సేతుపతితో కలిసి తమిళ్లో వచ్చిన DSP సినిమాలో నటించింది. తాజాగా విజయ్ సేతుపతి ఇకపై విలన్ రోల్ లో నటించను అని చెప్పిన సంగతి తెలిసిందే. ఇకనుండి నుంచి వచ్చే సినిమాలు అన్ని హీరో గానే వచ్చే అవకాశం ఉంది.


End of Article

You may also like