ఈ 15 మంది హీరోల ఫెవరెట్ హీరో-హీరోయిన్లు ఎవరో లుక్ వేయండి.! స్టార్స్ కి నచ్చిన స్టార్స్.!

ఈ 15 మంది హీరోల ఫెవరెట్ హీరో-హీరోయిన్లు ఎవరో లుక్ వేయండి.! స్టార్స్ కి నచ్చిన స్టార్స్.!

by Mohana Priya

Ads

మనకి ఇష్టమైన హీరో, హీరోయిన్స్ ఉన్నట్టే, మన హీరోలకు కూడా ఫేవరెట్ హీరో, హీరోయిన్స్ ఉన్నారు. అలా మన హీరోల ఫేవరెట్ హీరో, హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

#1 చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవికి సీన్ కానరీ అంటే ఇష్టం. చిరంజీవి ఫేవరెట్ హీరోయిన్ మహానటి సావిత్రి గారు.

#2 నాగార్జున

కింగ్ నాగార్జునకి ఇష్టమైన హీరో అమితాబ్ బచ్చన్ గారు, హీరోయిన్ టబు.

#3 వెంకటేష్

విక్టరీ వెంకటేష్ కి ఇష్టమైన హీరోలు మార్లన్ బ్రాండో, రాబర్ట్ రెడ్‌ఫోర్డ్. హీరోయిన్లు శ్రీదేవి, రేవతి, సౌందర్య.

#4 కమల్ హాసన్

కమల్ హాసన్ ఫేవరెట్ హీరోలు నగేష్, శివాజీ గణేషన్, ఎంజీ రామచంద్రన్, రాజేష్ ఖన్నా. ఇష్టమైన హీరోయిన్స్ శ్రీదేవి, శ్రీ ప్రియ.

#5 రజినీకాంత్

రజినీకాంత్ ఫేవరెట్ హీరోస్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, సిల్వెస్టర్ స్టాలోన్. ఇష్టమైన హీరోయిన్లు రేఖ, హేమమాలిని.

#6 మహేష్ బాబు

మహేష్ బాబుకి ఇష్టమైన హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు. అలాగే కమల్ హాసన్ కి కూడా తను చాలా పెద్ద అభిమానిని అని మహేష్ బాబు చాలా సందర్భాల్లో చెప్పారు. ఇష్టమైన హీరోయిన్స్ శ్రీదేవి, త్రిష.

#7 పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ కి ఇష్టమైన హీరోలు అల్ పాసినో, రాబర్ట్ డి నిరో, చిరంజీవి, అమితాబ్ బచ్చన్. ఇష్టమైన హీరోయిన్ మహానటి సావిత్రి గారు.

#8 ప్రభాస్

ప్రభాస్ కి ఇష్టమైన హీరోలు రాబర్ట్ డి నిరో, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్. ఇష్టమైన హీరోయిన్స్ రవీనా టాండన్, దీపికా పదుకొనె, జయసుధ, త్రిష, శ్రియ.

#9 రవితేజ

రవితేజ అమితాబ్ బచ్చన్ కి ఎంత పెద్ద అభిమానో అందరికీ తెలుసు. అలాగే గోవిందా, మోహన్ లాల్, చిరంజీవి, రజనీకాంత్ కూడా రవితేజకి ఇష్టం. రవితేజకి ఇష్టమైన హీరోయిన్ తమన్నా.

#10 నాని

నానికి ఇష్టమైన హీరోలు చిరంజీవి, శోభన్ బాబు, ప్రభాస్, రవితేజ, కమల్ హాసన్. ఇష్టమైన హీరోయిన్లు సావిత్రి గారు, శ్రీదేవి గారు, కీర్తి సురేష్.

#11 జూనియర్ ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ ఫేవరెట్ హీరో నందమూరి తారక రామారావు గారు. ఫేవరెట్ హీరోయిన్ సావిత్రి గారు.

#12 అల్లు అర్జున్

అల్లు అర్జున్ కి ఇష్టమైన హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇష్టమైన హీరోయిన్ రాణి ముఖర్జీ.

#13 రామ్ చరణ్

రామ్ చరణ్ ఫేవరెట్ హీరో టామ్ హాంక్స్. ఫేవరెట్ హీరోయిన్ శ్రీదేవి గారు.

#14 అల్లరి నరేష్

అల్లరి నరేష్ ఫేవరేట్ హీరో నాగార్జున. తనకిష్టమైన హీరోయిన్స్ గురించి అల్లరి నరేష్ ఎక్కడా మాట్లాడలేదు. కానీ కొంతకాలం క్రితం ఒక ఇంటర్వ్యూలో తనకి ఎవరితో కలిసి పని చేయాలని ఉంది? అని ప్రశ్న అడగగా, ఆలియా భట్, పరిణీతి చోప్రా అని జవాబిచ్చారు.

#15 సాయి ధరమ్ తేజ్

సాయి ధరమ్ తేజ్ ఫేవరెట్ హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రవితేజ, ప్రభాస్. ఇష్టమైన హీరోయిన్ సమంత.


End of Article

You may also like