Ads
పుష్ప సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇది అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా. సినిమాకి సంబంధించి ప్రతి చిన్న విషయంలో అల్లు అర్జున్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే ఒక ఎర్ర చందనం ఎగుమతి చేసే వ్యక్తిగా కనిపిస్తారు.
Video Advertisement
సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రముఖ మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. అల్లు అర్జున్ మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది యాక్టర్స్ తమ సినిమాలని పాన్ ఇండియన్ సినిమాలుగా విడుదల చేస్తున్నారు.
వారు ఆ సినిమాల కోసం ముందుకంటే ఎక్కువ శ్రద్ధ వహించారు. అలా, వాళ్ళ పాన్ ఇండియన్ సినిమాల విడుదలకి ముందు ఆ హీరోలు ఎలా ఉన్నారో, ఆ సినిమా సమయంలో ఎలా మేకోవర్ అయ్యారో ఇప్పుడు చూద్దాం.
#1 చిరంజీవి
ఖైదీ 150 – సైరా నరసింహారెడ్డి
#2 ప్రభాస్
మిర్చి- బాహుబలి సిరీస్
#3 రామ్ చరణ్
వినయ విధేయ రామ – ఆర్ఆర్ఆర్
#4 రానా దగ్గుబాటి
బేబీ (హిందీ) – బాహుబలి
#5 యష్
సంతు స్ట్రెయిట్ ఫార్వర్డ్ – కేజీఎఫ్
#6 జూనియర్ ఎన్టీఆర్
అరవింద సమేత వీర రాఘవ – ఆర్ఆర్ఆర్
#7 అల్లు అర్జున్
అల వైకుంఠపురంలో – పుష్ప
#8 విజయ్ దేవరకొండ
వరల్డ్ ఫేమస్ లవర్ – లైగర్
#9 పవన్ కళ్యాణ్
భీమ్లా నాయక్ – హరి హర వీర మల్లు
#10 దుల్కర్ సల్మాన్
కనులు కనులను దోచాయంటే – కురుప్
End of Article