Ads
కొన్ని సినిమాల్లో స్టోరీ నరేట్ చేయాల్సి ఉంటుంది. దాని కోసం ఒక వాయిస్ ఓవర్ ఖచ్చితంగా కావాలి. చాలా సినిమాల్లో వాయిస్ ఓవర్ వస్తుంది. కానీ కొన్ని సినిమాల్లో వేరొక హీరో వాయిస్ ఓవర్ ఇస్తారు. అలా ఒక హీరో నటించిన సినిమాకి ఇంకొక హీరో వాయిస్ ఓవర్ ఇచ్చిన సినిమాలు కొన్ని ఏంటో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమాకి,
రానా హీరోగా నటించిన ఘాజీ సినిమాకి,
మంచు మనోజ్ హీరోగా నటించిన గుంటూరోడు సినిమా కి వాయిస్ ఓవర్ ఇచ్చారు.
https://youtu.be/7h4Gy5tswhs
#2 మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన జల్సా సినిమాకి,
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన బాద్షా సినిమాకి,
అలాగే తన సోదరి మంజుల దర్శకత్వం వహించిన మనసుకు నచ్చింది సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారు.
#3 నాగార్జున
కింగ్ నాగార్జున, నాగచైతన్య హీరోగా వచ్చిన ప్రేమమ్ సినిమాకి,
https://youtu.be/rfr8lTYUn1Y
అలాగే అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారు.
#4 జూనియర్ ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ హీరోగా వచ్చిన రామ రామ కృష్ణ కృష్ణ సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారు.
#5 వెంకటేష్
విక్టరీ వెంకటేష్, నితిన్ హీరోగా నటించిన శ్రీనివాస కళ్యాణం సినిమాకి,
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారు.
#6 రాజ్ తరుణ్
రాజ్ తరుణ్, నాగ శౌర్య హీరోగా నటించిన అబ్బాయితో అమ్మాయి,
లక్ష్మీ రావే మా ఇంటికి సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారు.
#7 రామ్
రామ్, సాయి ధరమ్ తేజ్ హీరోగా వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన రేయ్ సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారు.
#8 నారా రోహిత్
నారా రోహిత్, నిఖిల్ హీరోగా నటించిన స్వామి రా రా సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారు.
#9 సునీల్
సునీల్, రవిబాబు దర్శకత్వంలో వచ్చిన నువ్విలా సినిమాకి,
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన రేసుగుర్రం సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారు.
#10 అల్లరి నరేష్
అల్లరి నరేష్, సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారు.
https://youtu.be/yRW6uNBut6U
#11. రవితేజ
మాస్ మహారాజ రవితేజ సైకిల్ పాత్రలో సునీల్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న సినిమాకి,
మంచు విష్ణు హీరోగా నటించిన దూసుకెళ్తా సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారు.
End of Article