మెగాస్టార్ “చిరంజీవి”, నటసింహం “బాలకృష్ణ” లాగానే… కూతురి వయసు ఉన్న హీరోయిన్లతో జతకట్టిన 10 హీరోస్..!

మెగాస్టార్ “చిరంజీవి”, నటసింహం “బాలకృష్ణ” లాగానే… కూతురి వయసు ఉన్న హీరోయిన్లతో జతకట్టిన 10 హీరోస్..!

by Mounika Singaluri

Ads

ఎక్కడైనా రాణించాలి అంటే ప్రొఫెషనాలిటీ చాలా ముఖ్యం. మనతో పాటు ఎవరెవరున్నారు. మనం ఎవరితో కలిసి పని చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు. మన పని మనం బాగా చేయాలి అనేదే ముఖ్యం. అలాగే సినీ ఇండస్ట్రీ లో ఒక హీరో కెరీర్ ఎక్కువ కాలం ఉంటుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా వారి కెరీర్ కొనసాగుతూనే ఉంటుంది. అదే హీరోయిన్ విషయానికి వస్తే వారికే కెరీర్ చాలా తక్కువ కాలం ఉంటుంది. కానీ కొన్ని సార్లు మార్కెట్ లెక్కల ప్రకారం ఒక సక్సెఫుల్ హీరోయిన్, సక్సెఫుల్ హీరో ఒక సినిమాకి జోడి కట్టాల్సి ఉంటుంది.

Video Advertisement

ఒకప్పుడు హీరో సరసన నటించిన హీరోయిన్.. కొంతకాలానికి ఆ హీరో కొడుకుకు తల్లి పాత్రకు షిఫ్ట్ అవుతుంది కానీ ఈ హీరో మాత్రం 50, 60 ఏళ్లలో కూడా హీరోగానే చేస్తుంటాడు. దీంతో హీరోకి హీరోయిన్ కి చాలా ఏజ్ గ్యాప్ కనిపిస్తుంది. కొన్నిసార్లు ఒకే అనిపించి మరికొన్నిసార్లు ఎబ్బెట్టుగా ఉంటుంది. అలా తెరపై కనిపించిన జోడీలెవరో ఇప్పుడు చూద్దాం..

#1 రజినీకాంత్ – అమీ జాక్సన్

రోబో 2.0 – 40 సంవత్సరాలు

రజినీకాంత్, అమీ జాక్సన్ కలిసి రోబో 2.0 లో నటించారు. రోబో సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది.

know the gap between these movie pairs..

#2 విక్రమ్ – కీర్తి సురేష్

సామి స్క్వేర్ – 26 సంవత్సరాలు

విక్రమ్, కీర్తి సురేష్ కలిసి సామి కి సీక్వెల్ గా వచ్చిన సామి స్క్వేర్ లో నటించారు.

know the gap between these movie pairs..

#3 వెంకటేష్ – తమన్నా

ఎఫ్ 2, ఎఫ్ 3 – 29 సంవత్సరాలు

వీరిద్దరూ కలిసి అనిల్ రవి పూడి తెరకెక్కించిన ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాల్లో నటించారు.

know the gap between these movie pairs..

#4 బాలకృష్ణ – నటాషా దోషి

జై సింహ – 33 సంవత్సరాలు

బాలకృష్ణ హీరోగా వచ్చిన జైసింహ సినిమాలో ఒక హీరోయిన్ గా నయనతార, ఇంకొక హీరోయిన్ గా హరిప్రియ నటించగా మరొక హీరోయిన్ పాత్రలో నటాషా దోషి నటించారు.

know the gap between these movie pairs..

#5 ఎన్టీఆర్ – శ్రీదేవి

40 ఏళ్ళు

ఎన్టీఆర్ కి బడిపంతులు చిత్రం లో మనవరాలిగా నటించిన శ్రీ దేవి, వేటగాడు సహా చాలా చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది.

know the gap between these movie pairs..

#6 ఏయన్నార్ – శ్రీదేవి

ప్రేమాభిషేకం – 40 ఏళ్ళు

అక్కినేని నాగేశ్వర రావు, శ్రీ దేవి పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.

know the gap between these movie pairs..

#7 రజనీకాంత్ – సోనాక్షి సిన్హా

లింగ – 36 ఏళ్ళు

రజనీకాంత్, సోనాక్షి సిన్హా లింగ చిత్రం లో కలిసి నటించారు.

know the gap between these movie pairs..

#8 చిరంజీవి – త్రిష

స్టాలిన్ – 28 ఏళ్ళు

చిరంజీవి, త్రిష కలిసి స్టాలిన్ చిత్రం లో నటించారు. ఆ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.

know the gap between these movie pairs..

#9 చిరంజీవి – శృతి హాసన్

వాల్తేరు వీరయ్య – 31 సంవత్సరాలు

వీరిద్దరూ కలిసి మొదటిసారి వాల్తేరు వీరయ్య సినిమాలో నటించారు.

know the gap between these movie pairs..

#10 రవితేజ – శ్రీలీల

33 సంవత్సరాలు

వీరిద్దరూ కలిసి ధమాకా సినిమాలో నటించారు.

know the gap between these movie pairs..

#11 పవన్ కళ్యాణ్ – అనూ ఇమాన్యుల్

అజ్ఞాతవాసి – 26 సంవత్సరాలు

పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాలో ఒక హీరోయిన్ గా అనూ ఇమాన్యుల్ నటించగా ఇంకొక హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించారు.

know the gap between these movie pairs..

#12 బాలకృష్ణ – ప్రగ్యా జైస్వాల్

అఖండ – 31 సంవత్సరాలు

వీరిద్దరూ కలిసి అఖండ సినిమాలో నటించారు.

know the gap between these movie pairs..

#13 వెంకటేష్ – అంజలి

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా – 26 సంవత్సరాలు

విక్టరీ వెంకటేష్, అంజలి కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా సినిమాల్లో నటించారు.

know the gap between these movie pairs..

#14 రవితేజ – నభా నటేష్

డిస్కో రాజా – 27 సంవత్సరాలు

మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన డిస్కో రాజా సినిమాలో ఒక రవితేజ పక్కన నభా నటేష్ హీరోయిన్ గా నటించగా ఇంకొక రవితేజ పాత్ర సరసన పాయల్ రాజ్ పుత్ నటించారు.

know the gap between these movie pairs..

#15 వెంకటేష్- పాయల్ రాజపుత్

వెంకీ మామ – 32 సంవత్సరాలు

వెంకటేష్, నాగచైతన్య మామ అల్లుళ్లుగా నటించిన ‘వెంకీ మామ’ చిత్రం లో పాయల్ రాజపుట్ వెంకటేష్ కి జోడీగా నటించింది.

know the gap between these movie pairs..

#16 చిరంజీవి – తమన్నా

సైరా నరసింహారెడ్డి – 34 సంవత్సరాలు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో తమన్నా ఒక హీరోయిన్ గా నటించగా నయనతార మరొక హీరోయిన్ గా నటించారు.

know the gap between these movie pairs..

#17 రవి తేజ – మాళవిక శర్మ

నేల టికెట్ – 31 సంవత్సరాలు.

నేల టికెట్ సినిమా లో రవితేజ తో మాళవిక శర్మ కలిసి నటించారు.

age gap between ravi teja and his heroines in recent films

#18 రవి తేజ – దివ్యంశ కౌశిక్

రామారావు ఆన్ డ్యూటీ – 29

దివ్యంశ కౌశిక్ రవితేజ తో రామారావు ఆన్ డ్యూటీ లో కలిసి ఆడిపాడారు.

know the gap between these movie pairs..

#19 నాగార్జున – రకుల్ ప్రీత్ సింగ్

మన్మధుడు 2 – 32 ఏళ్ళు

మన్మధుడు చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం లో నాగ్, రకుల్ జంటగా నటించారు.

know the gap between these movie pairs..

#20 బాల కృష్ణ – ఇషా చావ్లా

శ్రీమన్నారాయణ – 28 ఏళ్ళు

శ్రీమన్నారాయణ చిత్రం లో బాలకృష్ణ కు జంటగా ఇషా చావ్లా నటించింది. ఇందులో పార్వతి ముల్తాన్ మరో హీరోయిన్ గా నటించింది.

know the gap between these movie pairs..

#21 నాగార్జున – ఆకాంక్ష సింగ్

దేవదాస్ – 32 ఏళ్ళు

నాగార్జున, నాని కలిసి నటించిన దేవదాస్ చిత్రం లో నాగార్జున, ఆకాంక్ష సింగ్ జంటగా నటించారు.

know the gap between these movie pairs..

End of Article

You may also like