ఈ హీరోలందరి జుట్టు వెనుక ఉన్న రహస్యం తెలుసా..? బయటికి రావాలంటే అది ఉండాల్సిందేనా..?

ఈ హీరోలందరి జుట్టు వెనుక ఉన్న రహస్యం తెలుసా..? బయటికి రావాలంటే అది ఉండాల్సిందేనా..?

by Mounika Singaluri

Ads

సినిమా హీరోలు అనగానే ఆరడుగుల పొడుగు, మంచి హైట్, లేటెస్ట్ హెయిర్ స్టైల్స్ తో చూడగానే అందరి మనసు దోచేస్తారు. వాళ్లలా కనిపించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు వాళ్ళ ఫ్యాన్స్. అయితే ఆ ఫేవరెట్ హీరోలలో చాలామంది విగ్గులతో తమ బట్టతలని కప్పుకుంటారని చాలామందికి తెలియదు.

Video Advertisement

ఆ హీరోలు కూడా తాము విగ్గు పెట్టుకున్న సంగతి తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మన టాలీవుడ్ లో అలా విగ్గు పెట్టుకొని బట్టతలని కవర్ చేసుకునే హీరోలు ఎవరో చూద్దాం.

trending memes on project k prabhas first look poster

ముందుగా మహేష్ బాబు సంగతి ఏం చూద్దాం ముందుగా మహేష్ బాబు సంగతి చూద్దాం. సినిమాలు ప్రారంభించిన మొదట్లో ఆయన హెయిర్ లైన్ చాలా పల్చగా ఉండేది, ఇప్పుడు చాలా ఒత్తుగా కనిపిస్తుంది దీనికి కారణం మహేష్ బాబు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నట్టు తెలుస్తోంది. తర్వాత ప్రభాస్ కూడా విగ్గు వాడతాడు అనే విషయం చాలా మందికి తెలియదు. అయితే ప్రభాస్ నిజంగానే విగ్గు వాడతాడు. కావాలంటే మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో అతని హెయిర్ స్టైల్ చూసిన తర్వాత బాహుబలి హెయిర్ స్టైల్ గమనించిన వారికి ఎవరికైనా ప్రభాస్ విగ్గు వాడుతున్నాడని తెలుస్తుంది.

memes on boyapati-ram pothineni movie first glimpse..!!

ఇకపోతే దేవదాసు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన రామ్ కూడా హెయిర్ ఎక్స్టెన్షన్స్ లేకుండా బయటికి రాలేని స్థితిలో ఉన్నాడని తెలుస్తోంది. ఎందుకంటే అతను కూడా ఒరిజినల్ హెయిర్ కాదని, హెయిర్ ఎక్స్టెన్షన్స్ లేకుండా బయటికి రావటం లేదని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఇక చిరంజీవి విషయానికి వస్తే ఆయన ప్రజారాజ్యం పార్టీ కోసం తిరుగుతున్నప్పుడు హెయిర్ లాస్ బాగా అయిందంట.

దాంతో ఈయన కూడా సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చే ముందు పక్కా కొలతలతో ఒక విగ్ చేయించుకున్నారని ఇప్పటికి అదే కంటిన్యూ చేస్తున్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. కానీ చిరంజీవి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు అని కూడా చాలామంది అన్నారు. గోపీచంద్ కూడా హెయిర్ పల్చబడటంతో విగ్గు వాడుతున్నట్లు సమాచారం. అందుకే అతను డైరెక్టర్స్ తో వర్షం సీన్లు లేకుండా చూడమని చెప్తున్నాడంట. ఇక ఈ వరుసలో బాలకృష్ణ, నాగార్జున కూడా ఉన్నారు. వీళ్ళు కూడా విగ్గులు లేకుండా బయటకి రావడం లేదని సినీ వర్గాల టాక్.


End of Article

You may also like