Ads
ఎవరికైనా వాళ్ళ మొదటి సినిమా చాలా ముఖ్యమైనది. వాళ్లకి ఎంత టాలెంట్ ఉందో నిరూపించుకోవడానికి ఇదే అవకాశం. మొదటి సినిమా హిట్ అయితే తర్వాత ఆఫర్లు వస్తాయా లేదా అనే టెన్షన్ కొంతవరకు తగ్గుతుంది. అలా మన హీరోయిన్లలో మొదటి సినిమాతోనే హిట్ కొట్టి తర్వాత వరుసగా సినిమాలు చేసిన వాళ్లు ఎంతమంది ఉన్నారు. తెలుగులో వాళ్ళ మొదటి సినిమానే హిట్ అయిన హీరోయిన్లు ఎవరంటే.
Video Advertisement

#1 జెనీలియా – సత్యం

image credits: idlebrain
#2 ఇలియానా – దేవదాస్

#3 కియారా అద్వానీ – భరత్ అనే నేను

#4 సమంత – ఏ మాయ చేసావే

#5 అసిన్ – అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి

#6 ఆర్తి అగర్వాల్ – నువ్వు నాకు నచ్చావ్

#7 జ్యోతిక – ఠాగూర్

image credits: idlebrain
#8 సదా – జయం

#9 సాయి పల్లవి – ఫిదా

#10 మెహరీన్ – కృష్ణ గాడి వీర ప్రేమ కథ

#11 రష్మిక మందన్న – ఛలో

#12 రాశి ఖన్నా – ఊహలు గుసగుసలాడే

#13 మాళవిక నాయర్ – ఎవడే సుబ్రహ్మణ్యం

#14 రుహాని శర్మ – చి ల సౌ

#15 నయనతార – లక్ష్మి

#16 షాలిని పాండే – అర్జున్ రెడ్డి

#17 హన్సిక – దేశముదురు

#18 అదితి రావు హైదరి – సమ్మోహనం

#19 కత్రినా కైఫ్ – మల్లీశ్వరి

#20 దివ్యాంష కౌశిక్ – మజిలీ

#21 అనిత – నువ్వు నేను

#22 నివేత థామస్ – నాని జెంటిల్ మన్

#23 కీర్తి సురేష్ – నేను శైలజ

#24 పాయల్ రాజ్ పుత్ – ఆర్ ఎక్స్ 100

#25. త్రిష – వర్షం

End of Article
