Ads
చాలా సినిమాల్లో హీరోయిన్లకి అక్కచెల్లెళ్లు ఉంటారు. అయితే కొన్ని సినిమాల్లో మాత్రం ఒక హీరోయిన్ కి సోదరిగా కూడా మరొక హీరోయిన్ నటించారు. ఆ సినిమాలు ఏవో, ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 తమన్నా – ఆండ్రియా
వీరిద్దరూ కలిసి తడాఖా సినిమాలో అక్కచెల్లెళ్ళుగా నటించారు.
#2 టబు – ఐశ్వర్య రాయ్ – బేబీ షామిలి
వీళ్ళ ముగ్గురు ప్రియురాలు పిలిచింది సినిమాలో అక్కచెల్లెళ్ళు గా నటించారు.
#3 కాజల్ – సింధు మీనన్
కాజల్ ఇంకా సింధుమీనన్ కలిసి కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాలో నటించారు.
#4 కమలిని ముఖర్జీ – ఇలియానా
వీళ్లిద్దరు జల్సా సినిమాలో అక్కచెల్లెళ్ళు గా నటించారు.
#5 ప్రణీత – సమంత
వీళ్లిద్దరు కలిసి అత్తారింటికి దారేది సినిమాలో నటించారు.
#6 శ్రియ – జెనీలియా
శ్రీయ ఇంకా జెనీలియా కలిసి నా అల్లుడు సినిమాలో నటించారు.
#7 హన్సిక – షీలా
మస్కా సినిమా లో హన్సికకి షీలా చెల్లెలి వరుస అవుతారు.
#8 త్రిష – సంజన
వీళ్లిద్దరూ కలిసి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై సినిమాలో నటించారు.
#9 గ్రేసి సింగ్ – శ్రియ
సంతోషం సినిమాలో గ్రేసి సింగ్ కి శ్రియ చెల్లెలి వరుస అవుతారు.
#10 పూజా హెగ్డే – ఈషా రెబ్బ
అరవింద సమేత వీర రాఘవ సినిమా లో వీళ్ళిద్దరూ అక్కచెల్లెళ్ళు గా నటించారు.
వీళ్లు మాత్రమే కాకుండా పెళ్లిసందడి సినిమా లో దీప్తి భట్నాగర్ ఇంకా రవళి, అలాగే ఇంకొంత మంది హీరోయిన్లు కూడా అక్కచెల్లెళ్ళుగా నటించారు.
End of Article