Ads
సాధారణంగా హీరో, హీరోయిన్లు అన్న తర్వాత పాజిటివ్ రోల్స్ మాత్రమే చేస్తారు. ఇది చాలా వరకు మనందరికీ ఉండే ఒక అపోహ.
Video Advertisement
ఇలాగే చాలా మంది హీరోయిన్లు ఎక్కువగా నెగిటివ్ రోల్స్ ప్రిఫర్ చెయ్యరు. నెగిటివ్ రోల్ చేస్తే వారిపై ఉన్న ఇమేజ్ పై ప్రభావం పడే అవకాశం ఉంది అని అనుకుంటారు. దాంతో నెగిటివ్ రోల్స్ చేయడానికి కొంచెం దూరంగా ఉంటారు.

కానీ కొంత మంది హీరోయిన్లు మాత్రం నెగిటివ్ రోల్స్ చేయడానికి కూడా ఇష్టపడతారు. ఆ పాత్రలని కేవలం ఒక పాత్ర లాగానే చూస్తారు. వారు కేవలం పాజిటివ్ యాంగిల్ మాత్రమే కాకుండా, నెగిటివ్ షేడ్స్ కూడా బాగా చేయగలము అని ఎంతో మంది హీరోయిన్లు ప్రూవ్ చేశారు. అలాంటి ఛాలెంజింగ్ రోల్స్ తో వారు హీరోయిన్లుగా కంటే యాక్టర్స్ గా ఇంకా గుర్తింపు పొందారు. అలా నెగిటివ్ రోల్ లో నటించిన కొంత మంది హీరోయిన్స్ ఎవరో, ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
#1 రెజీనా కసాండ్రా – ఎవరు

#2 రమ్యకృష్ణ – నరసింహ

#3 సౌందర్య – నా మనసిస్తా రా

#4 త్రిష – ధర్మ యోగి

#5 రీమాసేన్ – వల్లభ

#6 భూమిక – మిస్సమ్మ

#7 భానుప్రియ – గూడచారి 117

#8 వరలక్ష్మి – శరత్ కుమార్ క్రాక్, సర్కార్, తెనాలి రామకృష్ణ BABL

#9 అనసూయ భరద్వాజ్ – క్షణం

#10 రాశి – నిజం

#11 లక్ష్మీ మంచు – అనగనగా ఒక ధీరుడు

#12 సుభాషిణి – అరుంధతి

#13 పాయల్ రాజ్ పుత్ – ఆర్ఎక్స్ 100

#14 సరిత – అర్జున్

#15 తాప్సీ పన్ను- నీవెవరో

వీరు మాత్రమే కాకుండా ఇంకా ఎంతోమంది హీరోయిన్లు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసి వారిలో ని టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నారు.
End of Article
