“వ్యాపారవేత్త” లను పెళ్లి చేసుకున్న 11 హీరోయిన్లు…! లిస్ట్ ఓ లుక్ వేయండి.!

“వ్యాపారవేత్త” లను పెళ్లి చేసుకున్న 11 హీరోయిన్లు…! లిస్ట్ ఓ లుక్ వేయండి.!

by Mohana Priya

Ads

మన ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు కొంత మంది సినిమా రంగానికి చెందిన వారిని పెళ్లి చేసుకుంటే, కొంత మంది మాత్రం సినిమా రంగానికి అస్సలు సంబంధం లేని వారిని పెళ్లి చేసుకున్నారు.

Video Advertisement

వారిలో కొంత మంది వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్నారు. అలా వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

heroines who got married to businessmen

#1 శిల్పా శెట్టి – రాజ్ కుంద్రా

నటి శిల్పా శెట్టి వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రా ని వివాహం చేసుకున్నారు. వారికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు.

Actresses who married businessmen

#2 సోనమ్ కపూర్ – ఆనంద్ అహుజా

బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ కూడా ఆనంద్ అహుజా అనే ఒక వ్యాపార వేత్తను పెళ్లి చేసుకున్నారు.

Actresses who married businessmen

#3 ఈషా డియోల్ – భరత్ తక్తాని

ఈషా డియోల్ కూడా వజ్రాల వ్యాపారి అయిన భరత్ తక్తాని ని పెళ్లి చేసుకున్నారు.

Actresses who married businessmen

#4 టీనా మునిం – అనిల్ అంబానీ

నటి టీనా మునిం కూడా రిలయన్స్ చైర్మన్ అయిన అనిల్ అంబానీ ని పెళ్లి చేసుకున్నారు.

Actresses who married businessmen

#5 ఇషా కొప్పికర్ – టిమ్మీ నారంగ్

బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగులో కూడా చంద్రలేఖ అలాగే కేశవ సినిమాల్లో నటించిన ఇషా కొప్పికర్ కూడా ముంబైలో ఎన్నో హోటల్స్ అధిపతి అయిన టిమ్మీ నారంగ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

Actresses who married businessmen

#6 అసిన్ – రాహుల్ శర్మ

ఎన్నో తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన అసిన్ కూడా మైక్రోమాక్స్ సంస్థ సీఈవో అయిన రాహుల్ శర్మ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

Actresses who married businessmen

#7 రీమా సేన్ – శివ్ కరణ్ సింగ్

చిత్రం, మనసంతా నువ్వే తో పాటు ఇంకా ఎన్నో సినిమాల్లో నటించిన రీమా సేన్ కూడా రెస్టారెంట్స్ ఓనర్ అయిన శివ్ కరణ్ సింగ్ ని పెళ్లి చేసుకున్నారు.

Actresses who married businessmen

#8 అయేషా టకియా – ఫర్హాన్ అజ్మీ

సూపర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయేషా టకియా కూడా హోటల్ రంగానికి చెందిన, అలాగే పొలిటీషియన్ అబూ అజ్మీ కొడుకు అయిన ఫర్హాన్ అజ్మీ ని పెళ్లి చేసుకున్నారు.

Actresses who married businessmen

#9 కాజల్ అగర్వాల్ – గౌతమ్ కిచ్లు

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా 2020లో గౌతమ్ కిచ్లు ని వివాహం చేసుకున్నారు. గౌతమ్ కూడా ఒక వ్యాపారవేత్త. డిసెర్న్ లివింగ్ పేరుతో ఒక ఇంటీరియర్ డెకర్ సంస్థని నడుపుతున్నారు.

Actresses who married businessmen

 

#10 హన్సిక మోత్వాని

హన్సిక కూడా సోషల్ మీడియా వేదికగా తాను వ్యాపారవేత్త అయిన సోహైల్ కతురియాని పెళ్లి చేసుకుంటున్నట్టు తెలిపారు.

heroines who got married to businessmen

#11 జూహీ చావ్లా – జై మెహతా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జూహీ చావ్లా కూడా ఇంగ్లాండ్ కి చెందిన వ్యాపారవేత్త జై మెహతా ని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో షారుక్ ఖాన్ తో పాటు కో ఓనర్స్ గా ఉన్నారు.

Actresses who married businessmen


End of Article

You may also like