Ads
ప్రతి సంవత్సరం ఇండస్ట్రీకి చాలా మంది హీరోయిన్లు పరిచయం అవుతుంటారు. కొంత మంది హీరోయిన్లు మొదటి సినిమాతోనే హిట్ కొడతారు. కొంత మంది హీరోయిన్లు అలా వచ్చి అలా వెళ్ళి పోతారు. మరికొంతమంది హీరోయిన్లు మాత్రం ఇండస్ట్రీలో చాలా కష్టపడి వారి టాలెంట్ ని ప్రూవ్ చేసుకుని స్టార్ ఇమేజ్ సంపాదించుకుంటారు.
Video Advertisement
అయితే ఒకవేళ మొదటి సినిమా హిట్ అయితే, ఆ తర్వాత హీరోయిన్ క్రేజ్ అనేది మారిపోతుంది. దాంతో రెమ్యూనరేషన్ పెంచడం మొదలు పెడతారు. అలా మొదటి సినిమా తర్వాత రెమ్యూనరేషన్ పెంచిన హీరోయిన్స్ ఎవరో చూద్దాం.
#1 షాలిని పాండే
అర్జున్ రెడ్డి హిట్ అయిన తర్వాత షాలిని పాండే రెమ్యూనరేషన్ పెంచారు.
#2 శ్రీ లీల
మొదటి సినిమా పెళ్లి సందడితోనే చాలా క్రేజ్ సంపాదించుకున్నారు శ్రీ లీల. తర్వాత పారితోషకం పెంచారు.
#3 నేహా శెట్టి
డీజే టిల్లు సినిమాతో చాలా క్రేజ్ సంపాదించుకున్న నేహా కూడా ప్రస్తుతం రెమ్యూనరేషన్ పెంచారు.
#4 డింపుల్ హయాతి
రవితేజ హీరోగా నటించిన ఖిలాడి సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన డింపుల్ హయాతి కూడా తన రాబోయే సినిమాల కోసం పారితోషకం పెంచినట్లు సమాచారం.
#5 రీతు వర్మ
రీతు వర్మ కూడా పెళ్లి చూపులు సినిమా తర్వాత రెమ్యూనరేషన్ పెంచిన ట్టు సమాచారం.
#6 మీనాక్షి చౌదరి
ఇచట వాహనాలు నిలుపరాదు సినిమాతో ఎంట్రీ ఇచ్చి, రవితేజ ఖిలాడి సినిమాలో నటించిన మీనాక్షి కూడా రెమ్యూనరేషన్ పెంచారు.
#7 క్రితి శెట్టి
ఉప్పెన హిట్ అయిన తర్వాత క్రితి శెట్టి కూడా రెమ్యూనరేషన్ పెంచారు అనే వార్తలు వస్తున్నాయి.
వీరే కాకుండా ఇంకా చాలా మంది హీరోయిన్లు తమ మొదటి సినిమానే సూపర్ హిట్ అవ్వడంతో రెమ్యూనరేషన్ పెంచారు.
End of Article