ప్రస్తుత కాలం లో పెళ్లిళ్లు ఎంత వేగం గా జరుగుతున్నాయో..విడాకులు కూడా అంతే వేగం గా జరుగుతున్నాయి. కానీ సాధారణ వ్యక్తుల పెళ్లిళ్లు, విడాకుల కంటే.. సెలెబ్రెటీల జీవితాల్లో జరిగే విషయాల పై ప్రజలకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే విడాకులు తీసుకున్న వారిని పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్ లు కొందరు ఉన్నారు..

Video Advertisement

ఇప్పుడు వారెవరో చూద్దాం..

#1 రవీనా టాండన్

బంగారు బుల్లోడు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ నటి రవీనా టాండన్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీ ని పెళ్లి చేసుకుంది. అనిల్ అంతకు ముందు నటాషా సిప్పి ని వివాహం చేసుకొని విడాకులు తీసుకున్నారు.

heroines who married to devorced men..!!

#2 విద్యా బాలన్

విలక్షణ నటి విద్యాబాలన్ నిర్మాత సిద్దార్థ్ రాయ్ కపూర్ ని పెళ్లి చేసుకుంది. సిద్దార్థ్ కి అంతకు ముందు రెండు పెళ్లిళ్లు అయ్యాయి.

heroines who married to devorced men..!!

#3 శ్రీదేవి

అతిలోక సుందరి శ్రీదేవి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ని పెళ్లి చేసుకుంది. బోనీ కపూర్ కి అంతకు ముందు మోనా తో పెళ్లి అయ్యి.. విడాకులు తీసుకున్నారు.

heroines who married to devorced men..!!

#4 కరీనా కపూర్

బాలీవుడ్ నటి కరీనా కపూర్ 2012 లో సైఫ్ అలీ ఖాన్ ని పెళ్లి చేసుకుంది. సైఫ్ కి అంతకు ముందు నటి అమృతా సింగ్ తో వివాహం అయ్యింది.

heroines who married to devorced men..!!

#5 బిపాసా బసు

ప్రముఖ నటి బిపాసా బసు టీవీ నటుడు అయిన కరణ్ సింగ్ గ్రోవర్ ని పెళ్లి చేసుకుంది. అంతకు ముందు కరణ్ కి రెండు వివాహాలు అయ్యాయి.

heroines who married to devorced men..!!

#6 శిల్పా శెట్టి

వ్యాపారవేత్త రాజ్ కుంద్రా ని 2009 లో వివాహం చేసుకున్నారు శిల్పా శెట్టి. రాజ్ కుంద్రాకు అంతకు ముందు కవిత అనే ఆమెతో వివాహం జరిగింది.

heroines who married to devorced men..!!

#7 రాణి ముఖర్జీ

ఉమేష్ రాజ్ ఫిలిమ్స్ అధినేత అయిన ఆదిత్య చోప్రా ని 2014 లో వివాహం చేసుకున్నారు రాణి ముఖర్జీ. ఆదిత్య చోప్రాకి అంతకు ముందు పాయల్ ఖన్నా తో వివాహం అయ్యింది.

heroines who married to devorced men..!!

#8 కల్కి కొచ్లిన్

కాలికి కొచ్లిన్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ని పెళ్లి చేసుకుంది. అంతకు ముందు అనురాగ్ కి ఎడిటర్ ఆర్తి బజాజ్ తో పెళ్లి అయ్యింది.

heroines who married to devorced men..!!

#9 సారిక

ప్రముఖ నటి సారిక 1988 లో కమల్ హాసన్ ని పెళ్లి చేసుకుంది. కమల్ కి అంతకు ముందు నర్తకి వాణి గణపతి తో వివాహం అయ్యింది.

heroines who married to devorced men..!!

#10 అమల

నటి అమల కింగ్ నాగార్జున ని పెళ్లి చేసుకుంది. నాగార్జునకు అంతకు ముందు వెంకటేష్ చెల్లెలితో పెళ్లి అయ్యి, విడాకులు తీసుకున్నాడు.

heroines who married to devorced men..!!

#11 రాధికా

ప్రముఖ నటుడు శరత్ కుమార్ తో రాధికా పెళ్లి చేసుకుంది. అంతకు ముందు శరత్ కుమార్ కి ఛాయా దేవి తో వివాహం జరిగింది.

heroines who married to devorced men..!!

#12 రేణు దేశాయ్

పవన్ కళ్యాణ్ కి మొదట నందిని అనే ఆమె తో వివాహం జరిగింది. ఆమెతో విడాకులు తీసుకున్న తర్వాత రేణుదేశాయ్ ని పెళ్లి చేసుకున్నాడు పవన్.

heroines who married to devorced men..!!

#13 హన్సిక

హన్సిక ఇటీవల సోహైల్ కతూరియా ని పెళ్లి చేసుకుంది. సోహైల్ కి అంతకు ముందు ఒక వివాహం జరిగి విడాకులు తీసుకున్నాడు.

heroines who married to devorced men..!!

source: https://tv9telugu.com/web-stories/heroines-who-married-divorced-heroes-au61