ఏపీలో కరోనా కట్టడికోసం తీసుకుంటున్న చర్యలు,అలాగే కరోనా సహాయ చర్యల పైన దాఖలు అయిన పిటీషన్ ఇవాళ విచారించింది ఏపీ హైకోర్ట్.అఖిల భారత న్యాయవాదుల సంఘం విచారణకు స్వీకరించగా.ఆక్సిజన్ బెడ్ల అంశం లో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలపాలని కోరింది. అలాగే ఆక్సిజన్ సరఫరాపైన కేంద్రం ఎలాంటి చర్యలు చెప్పటిందో తెలపాలని ఆదేశిచింది.

Video Advertisement

కరోనా ట్రీట్మెంట్ లో ముఖ్య భూమిక పోస్తిస్తున్న రెమిడీసువీర్ ఇంజక్షన్ ల లభ్యత కరోనా ట్రీట్మెంట్ లో వాడుతున్న ముఖ్య ఔషధాల గురించి కూడా ఆరా తీసింది వృద్ధులు, సీనియర్ సిటిజెన్లకోసం ప్రతి ఇంటికి వ్యాక్సిన్ లు ఇస్తామని చెప్పిన ప్రణాలిక మీద కూడా ప్రశ్నించింది ఈ విషయం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుందో ఈ నెల 19 లోగ తెలుపాలని చెప్పింది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న భాదితుల వివరాలు ప్రతి రోజు వారికుటుంబాలకి చేరవేయాలని కూడా ఆదేశించింది

also Read : వాక్సిన్ తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టడం, రక్త స్రావం వంటి సందర్భాలు చాలా అరుదు !