Home News వామ్మో అదృష్టం అంటే వీడిదే రా బాబు ఈ వీడియో చూసి మీరే చెప్పండి

వామ్మో అదృష్టం అంటే వీడిదే రా బాబు ఈ వీడియో చూసి మీరే చెప్పండి

by Anudeep

సాధారణంగా మనుషులు జన సంచార ప్రదేశాల్లో చాల చురుకుగా ఉంటారు.అలాంటిది రైల్వే స్టేషన్లలో,బస్సు స్టేషన్లలో మరీ జాగ్రత్తగా ఉంటారు మనం ఎన్నో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నా ఒక్కోసారి ఎదో ఒక ప్రమాదం సంభవిస్తూనే ఉంటుంది.అలాంటిది ముంబై లోని దాహిసార్ రైల్వే స్టేషన్లో ఒక వింత ఘటన ఎదురయ్యింది.దాదాపు రైల్ కింద పడి నలిగిపోవాల్సిన మనిషి అదృష్టం బాగుండి క్షేమంగా బయటపడ్డాడు.


ఈ సంఘటనను అక్కడ ఉన్న సీసీ కెమెరాలలో బయట పడ్డాయి.ట్రాక్ దాటుతున్న సమయం లో అజగ్రత్తగా ఉన్న ఆ వ్యక్తి షూ జారీ పడిపోవడం తో మళ్ళీ వెనక్కి వెళ్ళాడు అటు వైపుగా వస్తున్న రైలు ని సైతం గమనించకుండా అజాగ్రత్తగా ఉన్న ఆ వ్యక్తిని గమనించిన పోలీస్ కానిస్టేబల్ అతన్ని లాగి పైకి తీసుకున్నాడు ఈ సంఘటనకి సంబంధించి మొత్తం అక్కడ రికార్డు అయిన వీడియోలో చూడొచ్చు,అజాగ్రత్తగా ఉన్న ఆ వ్యక్తిని పట్టుకు గాట్టిగా చెంపదెబ్బ కొట్టి మరీ బుద్ది చెప్పాడు పోలీస్ కానిస్టేబుల్.ఎంతయినా అదృష్టం అంటే ఇతనిదే మరి ప్రాణాలు పోవాల్సిన వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు మరి.

 

 

You may also like