విడుదల అవ్వకముందే భారీగా నష్టపోయిన పవన్ కళ్యాణ్ సినిమా ఎలాగంటే !

విడుదల అవ్వకముందే భారీగా నష్టపోయిన పవన్ కళ్యాణ్ సినిమా ఎలాగంటే !

by Anudeep

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ కోసం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఫాన్స్ కి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వరుసగా సినిమాలను మొదలు పెట్టారు పవన్. దిల్ రాజు బ్యానర్ లో హిందీ రీమేక్ వకీల్ సాబ్ సినిమాని మొదలు పెట్టగా తరువాత క్రిష్ తో మరొకటి హరీష్ శంకర్ తో సినిమాలని చెయ్యడానికి ఒకే చెప్పేసారు ..ఇప్పటికే 70 శాతం సినిమాని పూర్తి చేసుకున్న వకీల్ సాబ్ కరోనా వలన విధించిన లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ అన్ని వాయిదాలు పడటంతో ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమా నిలిచిపోయింది.

Video Advertisement

వకీల్ సాబ్ తో పాటుగా క్రిష్ సినిమాని కూడా చేయాలని భావించిన పవన్.ఇప్పటికే సినిమాకి సంబందించిన సెట్స్ ని అల్యూమీనియం ఫ్యాక్టరీ లో నిర్మించారట..అయితే ఇటీవలే హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు కోటి రూపాయలు విలువ చేసే సెట్స్ అన్నీ తడిచి పనికి రాకూండా పోయాయట.దీనితో సినిమా విడుదల అవ్వకుండానే భారీ నష్టాన్ని చూడాల్సి వచ్చింది నిర్మాత ఏ ఎం రత్నం గారికి. అయితే సినిమాల షూటింగ్స్ కి ప్రభుత్వాలు అనుమతిని ఇచ్చిన తిరిగి ప్రారంభించే అవకాశాలు చాల తక్కువ గ ఉన్నాయి తక్కువ క్యాస్ట్ అండ్ క్రూ తో చేయాల్సి రావడం..సినిమా కి భారీ సంఖ్య లో జూనియర్ ఆర్టిస్టులు కావాల్సి ఉండటంతో దర్శక నిర్మాతలకు సమస్యగా మారింది.

also Read : కేవలం పచ్చడి అన్నం…చిప్స్ మాత్రమే తిన్నాము..! ఉపాసన ఎమోషనల్ పోస్ట్..!

 

 


You may also like