Home Viral ఏమి టెక్నిక్కులురా బాబు.. వీళ్ళ ముందు ఇంజినీర్లు కూడా దిగదుడుపే..!

ఏమి టెక్నిక్కులురా బాబు.. వీళ్ళ ముందు ఇంజినీర్లు కూడా దిగదుడుపే..!

by Anudeep

కొన్ని కొన్ని సమస్యలకు చాలా సులువైన పరిష్కారాలు ఉంటాయి. మనమే కొన్ని విషయాలను పెద్దది చేసుకుని ఆలోచిస్తూ ఉండిపోతాం. గ్రామాల్లో కూడా ఇలాంటివాళ్ళు ఎక్కువగా ఉంటారు. చదువుకున్న వాళ్ళు కేవలం థియరిటికల్ గా ఆలోచించగలిగితే.. చదువుకోని వాళ్ళు ప్రాక్టికల్ గా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి కొన్ని ఉదాహరణలను ఈ ఆర్టికల్ లో చూడండి.

jugad 1

ఈ ఫోటో లో బ్యాటరీలు ఉన్నాయి కదా… వీటితో మీరు ఇంట్లో ఫ్యాన్, లైట్.. ఇలా వేటినైనా వాడుకోవచ్చు.

jugad 2

ఈ ఫోటో లో టివి ని చూడండి.. LCD టివి కి ప్రత్యామ్నాయం గా ఎలా వాడేస్తున్నారో..

jugad 4

స్విచ్ లు లేవా? ఏం పర్వాలేదు.. మీ చార్జర్లను కింద చూపించినట్లు అమర్చేసుకోండి.

jugad 3

అస్సలు ఏది వేస్ట్ చేయకూడదు అనుకునేవారికి ఇలాంటి ఐడియాలు వస్తాయి.

You may also like