“నాకు కరోనా రాదు..ఎందుకంటే..?” ఈయన చెప్పిన ఆన్సర్ వింటే బిత్తరపోతారు..!

“నాకు కరోనా రాదు..ఎందుకంటే..?” ఈయన చెప్పిన ఆన్సర్ వింటే బిత్తరపోతారు..!

by Anudeep

Ads

ఈ ఏడాది కరోనా మహమ్మారి ఎంత ఉధృతం గా వ్యాప్తి చెందిందో తెలిసిందే. దేశమంతా కరోనా సెకండ్ వేవ్ కారణం గా తీవ్ర ఇబ్బందులు పడింది. శ్వాస లో ఇబ్బందులు, జ్వరం రావడం, ప్లేట్ లెట్స్ కౌంట్ డౌన్ అవడం వంటి ఇబ్బందులతో పలువురు హాస్పిటల్స్ కె పరిమితమయ్యారు.

Video Advertisement

కొందరు ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు. ప్రస్తుతం తిరిగి కరోనా వ్యాప్తి చెందుతోందని అంటున్నారు. కరోనా ను మరింత సీరియస్ గా తీసుకుని నియమాలను పాటించాల్సిన అవసరం ఏర్పడుతోంది.

corona 1

కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ పేరిట కేసులు నమోదు అవుతున్నాయన్న సంగతి తెలుస్తూనే ఉంది. ఈ క్రమంలో తిరిగి మనం మాస్క్ లు ధరించి మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు ప్రభుత్వాలు కూడా పబ్లిక్ ప్రదేశాల్లో విధిగా మాస్క్ లు ధరించాలి అంటూ విజ్ఞప్తి చేస్తున్న సంగతి తెలిసిందే.

అయినప్పటికీ చాలామంది ఇవేమి పట్టించుకోవడం లేదు. వారికి నచ్చినట్లు తిరుగుతున్నారు. గతంలో లాగ ప్రస్తుతం నిబంధనలు ఏమి అమలులో లేవు. కాబట్టి మనకి మనమే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే.. కొందరు రోడ్ పై మాస్క్ లు లేకుండా తిరుగుతుండడంతో.. ఇటీవల ABN టీవీ ఛానెల్ వారు వారిని క్వశ్చన్ చేసారు.

mask 1

అయితే ఓ వ్యక్తి మాత్రం తనకు కరోనా రాదు అంటూ నిబ్బరం గా చెప్తున్నారు. మా ఇంట్లో అందరు మాస్క్ పెట్టుకుంటారు అని.. నాకు అలవాటు లేదని.. నేను పెట్టుకోను అని చెప్పుకొచ్చారు. ఫైన్ వేస్తారని చెప్పినా కూడా.. సరైన విధంగా స్పందించలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. దానిపై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

watch video:

 


End of Article

You may also like