Ads
ఐపిఎల్ స్టార్ట్ అయితే అయ్యింది కానీ, ఐపీఎల్ హంగామా అసలు ఎక్కడా లేదు. దానికి కారణం ఏంటో ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచం మొత్తం చైనా ని ఇంతలా తలుచుకుంటుంది, కాదు తిట్టుకుంటుంది అని చైనా కూడా ఊహించలేదేమో. ఇప్పుడు మనం ఎన్ని అనుకున్నా ఏం లాభం లేదు అనుకోండి. కానీ అసలు ఐపిఎల్ అంటే ఎగ్జైట్మెంట్ మామూలుగా ఉండదు. కానీ ఈసారి మాత్రం ఎగ్జైట్మెంట్, హంగామా అన్ని ఇంటికే పరిమితం అవుతున్నాయి.
Video Advertisement
చాలా మంది క్రికెట్ టీవీలో చూడటానికి ఇష్టపడతారు కానీ, కొంత మంది మాత్రం స్టేడియం కి వెళ్లి ఎంజాయ్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. టీవీలో చూసే వాళ్ళకి కూడా స్టేడియంలో ఫ్యాన్స్ చేసే సందడి చూస్తే ఒక రకమైన ఉత్సాహం వస్తుంది. ఈసారి అది కొంచెం తక్కువగానే ఉంది. అంతేకాకుండా ఐపీఎల్ ఆడియన్స్ లో ఎంత మంది వైరల్ అయ్యారన్న విషయం మీకు తెలిసిందే. ఈ క్రెడిట్ మొత్తం కెమెరామెన్ కి దక్కుతుంది.
ప్రతిసారి అలా ఒకరిని వైరల్ చేసి సడన్ స్టార్ లని చేసే కెమెరామెన్ లకి ఈసారి అలాంటి అవకాశం లేకపోయినా కూడా ఉన్న ఆడియన్స్ ని క్యాప్చర్ చేసి వాళ్లలో కూడా ప్రస్తుతం ఇద్దరు వైరల్ అయ్యేలా చేశారు. ఈ సమయంలో కేవలం జుట్టుకు సంబంధించిన వాళ్ళు తప్ప మ్యాచ్ చూడటానికి ఎదురు స్టేడియంలో కూర్చోకూడదు. నిన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కి సంబంధించిన మ్యాచ్ ఉంది కాబట్టి ఆ జట్టు ఓనర్ ప్రీతి జింటా ఐపీఎల్ చూడడానికి వచ్చారు.
ప్రీతి జింటా అందరికీ తెలిసిన వారే. తనని ప్రత్యేకంగా వైరల్ చేయాల్సిన అవసరం లేదు. కానీ నిన్న ఐపీఎల్ కెమెరామెన్ క్యాప్చర్ చేసిన ప్రీతి జింటా ఎక్స్ప్రెషన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రీతి జింటా తోపాటు ఢిల్లీ క్యాపిటల్స్ కి సంబంధించిన మరొకరు కూడా ప్రస్తుతం ఇలాగే వైరల్ అవుతున్నారు. దాంతో సోషల్ మీడియా మొత్తం ఐపీఎల్ కెమెరామెన్ ఎంతమందిని ఇలా వైరల్ చేసి సోషల్ మీడియా సెలబ్రిటీలను చేశారో, అలాగే ఎంతమంది సెలబ్రిటీల ని ఇంకా వైరల్ చేశారో అనే విషయంపై సరదాగా మీమ్స్ మొదలయ్యాయి. ఈ విషయం పై ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న కొన్ని మీమ్స్ తో పాటు, అలాగే సోషల్ మీడియాలో ఐపీఎల్ ద్వారా వైరల్ అయిన కొంతమంది ఆడియన్స్, అలాగే సెలబ్రిటీలు ఎవరంటే.
#1
#2#3#4
#5
#6#7
#8
#9#10#11
#12#13#14#15#16#17
End of Article