Home Filmy Adda Karthika Deepam: ఓ స్టార్ హీరో ను పెళ్లాడబోతున్న “కార్తీక దీపం” మోనిత..?

Karthika Deepam: ఓ స్టార్ హీరో ను పెళ్లాడబోతున్న “కార్తీక దీపం” మోనిత..?

by Anudeep

కార్తీక దీపం మోనిత గురించి ప్రత్యేకమైన పరిచయం ఏమి అవసరం లేదు. వాస్తవానికి మోనిత అసలు పేరు శోభా శెట్టి. కార్తీక దీపం సీరియల్ తో ఆమె చాలా ఫేమస్ అయ్యారు. పలు సీరియల్స్ లో ఆమె హీరోయిన్ గా నటించినా.. కార్తీక దీపంలో మాత్రం విలన్ రోల్ చేసారు. ఈ కన్నడ బ్యూటీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట.

monitha

కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ సీరియల్ హీరోతో మోనిత వివాహం జరగనుంది అని ప్రచారం జరుగుతోంది. ఆ హీరో ఎవరన్నది పేరు బయటకు రాలేదు కానీ.. ఈ ప్రచారం మాత్రం జోరుగా ఊపందుకుంది. ఈ వార్తలు నిజమే ఐతే.. మోనిత తొందరలోనే పెళ్లి కూతురు కాబోతుందన్నమాట. ఈ విషయమై మోనిత ఇప్పటివరకు స్పందించలేదు. కానీ, తొందరలోనే అతనితో మోనిత ఎంగేజ్మెంట్ జరగబోతోందని వార్తలు మాత్రం జోరందుకున్నాయి.

You may also like