ఒక్క ఎపిసోడ్ కి జబర్దస్త్ యాంకర్ “సౌమ్య”కు “మల్లెమాల” ఎంత రెమ్యూనరేషన్ ఇస్తుందో తెలుసా.?

ఒక్క ఎపిసోడ్ కి జబర్దస్త్ యాంకర్ “సౌమ్య”కు “మల్లెమాల” ఎంత రెమ్యూనరేషన్ ఇస్తుందో తెలుసా.?

by Harika

Ads

ప్రతి గురువారం, శుక్రవారం మనల్నందరిని అలరిస్తున్న ప్రోగ్రామ్స్ జబర్దస్త్ ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెల్లమెల్లగా జనాల్లోకి స్ప్రెడ్ అవుతూ, ఇప్పుడు టాప్ షోస్ గా నిలిచాయి.ఈ రెండు ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు మన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

Video Advertisement

జబర్దస్త్ ప్రోగ్రాం లకి యాంకర్లుగా అనసూయ, రష్మీ గౌతమ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పైగా రష్మీ కి జబర్దస్త్ వలన ఫేమ్ బాగా వచ్చింది. ఈమె షోస్ ఏ కాదు సినిమాల్లో కూడా చేస్తోంది.

Jabardasth Anchor Sowmya Rao images

సౌమ్య రావు ఇప్పుడు జబర్దస్త్ లో రష్మీ కి బదులు వచ్చింది. సౌమ్య రావు ఎవరో కాదు ఈటీవీ లో ప్రసారమయ్యే శ్రీమంతుడు అనే సీరియల్ నటి. జబర్దస్త్ హోస్ట్ అయిన ఇంద్రజ సౌమ్య రావుని పరిచయం చేయడం జరిగింది. పైగా ఇందు మేరకు ఓ ప్రోమో కూడా విడుదల అయ్యింది.

ఈ కొత్త యాంకర్ పైన పంచ్లు కూడా వేశారు. హైపర్ ఆది, కృష్ణ భగవాన్ ఇలా అందరినీ నవ్వించేసారు. పైగా ఆమె కూడా కౌంటర్లు వేసింది. అవి కూడా అందర్నీ నవ్వించేశాయి. ఇక ఇప్పుడు సౌమ్య రావు జబర్దస్త్ షో నుండి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటోంది అనేది వైరల్ అవుతోంది. సౌమ్య రావు జబర్దస్త్ షో నుండి ఒక్కో ఎపిసోడ్ కి రూ. 85 వేలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సౌమ్య రావు మూలాన జబర్దస్త్ కి ఎక్కువ రేటింగ్ వస్తే పారితోషకం పెంచచ్చు.


End of Article

You may also like