జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది … ప్రోమో అదిరింది.

జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది … ప్రోమో అదిరింది.

by Anudeep

Ads

బుల్లితెరపై బాగా సక్సెస్ ఐన కామెడీ షో జబర్దస్త్.ఈ షో తో కెరీర్ ను ఆరంభించి సినిమాలలోకి వెళ్లిన కమెడియన్లు చాలామందే ఉన్నారు.జనాలు ఎప్పుడూ నవ్వుకోవడానికి సిద్ధంగా ఉంటారు అలా నవ్వించడంలో విజయం సాధించింది కాబట్టే ఈ షో ఇంత సక్సెస్ అయ్యింది.లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ అన్ని కూడా నిలిపివేసిన విషయం తెలిసిందే.

Video Advertisement

జబర్దస్త్ కామెడీ షో కొన్ని సంవత్సరాలుగా నాన్ స్టాప్ గా కొనసాగుతోంది.కరోనా కారణంగా సినిమాల షూటింగ్ లతో పాటు సీరియళ్లు, గేమ్, రియాల్టీషోలు,జబర్దస్త్ కూడా ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం షూటింగ్ లకు, టీవీ షో లకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చే గురువారం (25th June 2020) కి రాబోయే జబర్దస్త్  లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేసారు.

Also Watch: —> Extra Jabardasth Latest Promo || Sudheer, Rashmi || 26th June (FRIDAY) 2020


End of Article

You may also like