ఈ జబర్దస్త్ ప్రోమో లో అందరు అదరగొట్టేసారు కదా ….చూసేయండి మరి..

ఈ జబర్దస్త్ ప్రోమో లో అందరు అదరగొట్టేసారు కదా ….చూసేయండి మరి..

by Anudeep

Ads

ప్రతి గురువారం, శుక్రవారం మనల్నందరిని అలరిస్తున్న ప్రోగ్రామ్స్ జబర్దస్త్ ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెల్లమెల్లగా జనాల్లోకి స్ప్రెడ్ అవుతూ, ఇప్పుడు టాప్ షోస్ గా నిలిచాయి.ఈ రెండు ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు మన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.ఈ జబర్దస్త్ ప్రోగ్రాం నుంచి ఎన్నో వేల స్కిట్లు, ఎందరో ఆర్టిస్టులకి లైఫ్ ఇచ్చిన వేదిక. ప్రతి గురు శుక్ర వారాల్లో తెలుగు ప్రజానీకానికి టీవీలకు అతుక్కుపోయేలా చేసే ఈ ప్రోగ్రాం. ప్రతి వారం లాగే ఈ వారం ప్రోమో కూడా వచ్చింది జబర్దస్త్ ప్రోగ్రాం లో పంచులు, ప్రాసలకి పెట్టింది పేరు హైపర్ ఆది తన పంచలకి ఆడియెన్స్ ని ఎప్ప్పటికప్పుడు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇక ఈ వారం వచ్చిన ప్రోమో లో తన స్టైల్ లో అలరించాడు హైపర్ ఆది..  మీరూ ఈ సరికొత్త ప్రోమో చూసేయండి మరి..

Video Advertisement


End of Article

You may also like