Janani: “జనని” సాంగ్ లో ఏమి విజువల్స్ వస్తాయో రిలీజ్ కి ముందే చెప్పేసాడు.. కానీ ఎలా?

Janani: “జనని” సాంగ్ లో ఏమి విజువల్స్ వస్తాయో రిలీజ్ కి ముందే చెప్పేసాడు.. కానీ ఎలా?

by Anudeep

Ads

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.

Video Advertisement

ఈ సినిమా విడుదల తేదీని ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన విడుదల కాబోతోంది. కొద్ది సేపటి క్రితమే ఆర్ ఆర్ ఆర్ నుంచి జనని సాంగ్ విడుదల అయ్యింది.

RRR visuals

అయితే.. ఈ పాట విడుదల అవ్వడానికి ముందే సాంగ్ లో ఏమేమి విజవల్స్ వస్తాయో ఒకరు వివరించేసారు. ఇది ఎవరు అన్నది తెలియరాలేదు. కానీ.. ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి.


End of Article

You may also like