ఇప్పటి వరకు చూడని యంగ్ టైగర్ “ఎన్టీఆర్” అరుదైన ఫోటోలు..!

ఇప్పటి వరకు చూడని యంగ్ టైగర్ “ఎన్టీఆర్” అరుదైన ఫోటోలు..!

by kavitha

Ads

యంగ్ టైగర్ ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు గారి మనవడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఫ్యాన్స్ అందరూ జూనియర్ ఎన్టీఆర్ అని, తారక్, అని పిలుస్తూ ఉంటారు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుండే వచ్చినప్పటికీ,  ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు చాలా కష్టాలు పడ్డారు.

Video Advertisement

ఎన్నో హిట్ సినిమాలలో నటించి తాతకు తగ్గ మనవడుగా పేరు తెచ్చుకున్నాడు. గత ఏడాది ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీలో నటిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరుదైన ఫోటోలను ఇప్పుడు చూద్దాం..
జూనియర్  ఎన్టీఆర్ నందమూరి హరికృష్ణ, శాలిని దంపతులకు 1983 లో మే 20న హైదరాబాద్ లో జన్మించారు. గుడివాడలో ఉన్న మొంటిస్సోరి స్కూల్ లో ప్రాధమిక చదువు పూర్తిచేసిన ఎన్టీఆర్, ఇంటర్ హైదరాబాద్ లో సెయింట్ మేరీ జూనియర్ కాలేజీలో చదువుకున్నారు. చదువుతో పాటుగా నటన మరియు కూచిపూడి నాట్యంలో  శిక్షణ తీసుకున్నాడు. తన తాతగారు సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ మూవీ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.
ఐదు ఏళ్ళ తరవాత ‘బాల రామాయణం’ సినిమాలో రాముడుగా నటించాడు. ఎన్టీఆర్ నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు వచ్చాయి. ఆ తరువాత 2001 లో ‘నిన్నుచూడాలని’ మూవీలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అదే ఏడాదిలో రిలీజ్ అయిన ‘ స్టూడెంట్ నెం .1’ మూవీ విజయం సాధించింది. ఆ తరువాత వరుస సినిమాలలో నటిస్తూ 20 ఏళ్లకే స్టార్ హీరోగా ఎదిగిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ రేర్ ఫోటోలు మీరు చూసేయండి..

1.

2.3. 4.
5.6.7.8.
9.10.11.12.13.14. 15.
Also Read: ప్రభాస్ “రాఘవేంద్ర” మూవీలో ఈ సీన్ చూశారా..? ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టు ఉంది కదా..?


End of Article

You may also like