టాలీవుడ్ చందమామ కి పెళ్లి ఫిక్స్… ఇంతకు ఆ వరుడెవ్వరంటే..?

టాలీవుడ్ చందమామ కి పెళ్లి ఫిక్స్… ఇంతకు ఆ వరుడెవ్వరంటే..?

by Anudeep

Ads

లక్ష్మి కళ్యాణం తో టాలీవుడ్ లో అడుగు పెట్టిన కాజల్ అగర్వాల్..మగధీర వంటి ఇండస్ట్రీ హిట్ ని తన మూడవ సినిమాతోనే అందుకుంది.టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన కాజల్…టాలీవుడ్ ఫాన్స్ ఆమెను ముద్దుగా ‘టాలీవుడ్ చందమామ’ గా పిలుచుకుంటారు.ఇటీవలే కాజల్ తన 35 వ పుట్టిన రోజు జరుపుకున్నారు.కాజల్ ఇండస్ట్రీ సీనియర్ హీరోయిన్..ఇప్పుడు కూడా టాలీవడ్ లో బిజీ హీరోయిన్ కాజల్.

Video Advertisement

మెగా స్టార్ ‘ఆచార్య’ తో పాటు తమిళ దర్శకుడు ‘శంకర్’ దర్శకత్వం వహిస్తున్న ‘భారతీయుడు 2 ‘ లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే,దీనితో పాటు ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు.అయితే తాజాగా కాజల్ గురించి ఒక హాట్ టాపిక్ బాగా వినిపిస్తుంది కాజల్ కి పెళ్లి ఫిక్స్ చేశారట వరుడు Aurangabad కి చెందిన ప్రముఖ పారిశ్రామక వేత్త గా చెప్పుకుంటున్నారు.ఇప్పటికే కాజల్ చెల్లి నిషా అగర్వాల్ కి పెళ్లి అయిన సంగతి తెలిసిందే. నిషా కి ఒక బాబు కూడా ఉన్నాడు.మరి అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తుందో కాజల్ చూడాలి మరి.

కాజల్ కొన్ని సేవ కార్యక్రమాలు కూడా చేస్తుంది కానీ అది ఎక్కడ బయటకు రానివ్వలేదు ఎక్కడ ప్రకటనలు ఇచ్చుకోలేదు…అరకు లోయలో ఉన్న గిరిజన బాలికల కోసం వారికి చదువు నేర్పిస్తుంది కాజల్ అంతే కాదు NRI ల నుంచి వీరి కోసం ఫండ్స్ కూడా అడుగుతుంది.రీసెంట్ గా వారికోసం శానిటైజేషన్ కూడా చేయించింది.


End of Article

You may also like