Home Filmy Adda karthika deepam: ఏ సీరియల్ నటికి దక్కని గౌరవం దక్కించుకున్న కార్తీకదీపం “దీప”..!

karthika deepam: ఏ సీరియల్ నటికి దక్కని గౌరవం దక్కించుకున్న కార్తీకదీపం “దీప”..!

by Anudeep

కార్తీకదీపం సీరియల్ ఎంతటి క్రేజ్ ను సంపాదించుకుందో మనందరికీ తెలిసిన విషయమే. సాయంత్రం అయితే చాలు ఎపుడు వస్తుందా ఆ సీరియల్ అని ఎదురు చూస్తూ ఉంటారు.అత్యంత టాప్ రేటింగ్ ఉన్న సీరియల్ గా గుర్తింపు తెచ్చుకుని అందరి మన్ననలు పొందుతోంది.

అయితే ఈ సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళ భామ ప్రేమి విశ్వనాధ్ వంటలక్క గా మనఇంట్లో మనిషి గా కలిసిపోయింది.

karthikadeepam

ఆమెకు ఏ సీరియల్ యాక్ట్రెస్ కి తగ్గని అభిమానం లభించింది. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె అభిమానులు అనాథాశ్రమంలో గ్రాండ్ గా ఈవెంట్ జరిపారు. ఆమె ఫోటోకి పాలాభిషేకాలు కూడా చేస్తున్నారు. సాధారణంగా టాప్ హీరోలకు ఇలా చేయడం చూసే ఉంటాం. అయితే.. సీరియల్ నటికి కూడా ఇలా చేయడం ఇప్పుడే చూస్తున్నాం.

 

You may also like