OTT లోకి వచ్చేస్తున్న క్రేజీ మూవీ…. ఎందులో స్ట్రీమింగ్ అంటే….!

OTT లోకి వచ్చేస్తున్న క్రేజీ మూవీ…. ఎందులో స్ట్రీమింగ్ అంటే….!

by Mounika Singaluri

Ads

పెళ్లిచూపులు సినిమా తో డైరెక్టర్ గా తన మార్కు చూపించిన తరుణ్ భాస్కర్ వెంటనే ఈ నగరానికి ఏమైంది అనే యూత్ ఫుల్ మూవీ తెరకెక్కించారు.

Video Advertisement

తర్వాత చాలా రోజులు డైరెక్షన్ కి గ్యాప్ ఇచ్చారు. ఈ మధ్యలో టీవీ షోలు, యాక్టింగ్ తో బిజీ అయ్యారు. ఐదేళ్ల తర్వాత ఆయన తర్కెక్కించిన మూవీ కీడా కోలా. చైతన్య రావు ,రాగ మయుర్, బ్రహ్మానందం తదితరులు నటించిన ఈ మూవీ క్రైమ్ జోనర్ లో తెరకెక్కింది.

keedaa cola movie review

నవంబర్ మూడో తారీఖున పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయిన ఈ చిత్రం డీసెంట్ హిట్ అందుకుంది. దానికి తగ్గ కలెక్షన్స్ కూడా వచ్చి ప్రాఫిట్ లలో నిలిచింది. అయితే ఈ మూవీలు విడుదలై 40 రోజులు దాటుతున్న ఇంకా ఓటిటి లోకి రాలేదు. అయితే ఈ మూవీ ఓటిటి ప్రసార హక్కులను ప్రముఖ తెలుగు ఓటీపీ సంస్థ ఆహా కొనుగోలు చేసింది. అయితే తాజాగా ఈ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ ను ఆహా సంస్థ ప్రకటించింది. డిసెంబర్ 29వ తారీఖున ఈ మూవీ ఆహాలో ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను కూడా తాజాగా రిలీజ్ చేశారు. థియేటర్లలో అందర్నీ ఆకట్టుకున్న ఈ మూవీ ఓటిటిలో కూడా ఆకట్టుకుంటుందేమో చూడాలి. ఈ మూవీలో కీలకపాత్రలో తరుణ్ భాస్కర్ కూడా నటించడం విశేషం.


End of Article

You may also like