వామ్మ్మో…నితిన్ తో మాకు అసలు వద్దంటున్న కీర్తి , ప్రియాంక మోహన్.

వామ్మ్మో…నితిన్ తో మాకు అసలు వద్దంటున్న కీర్తి , ప్రియాంక మోహన్.

by Anudeep

Ads

చాల కాలంగా సరియైన హిట్ సినిమా లేకుండా సతమతవుతున్న హీరో నితిన్ కి మంచి ఊపు ఇచ్చింది ‘భీష్మ’ సక్సెస్ ..ఇటీవలే పెళ్లి కూడా ఫిక్స్ చేసుకొని ఫుల్ ఎంజాయిమెంట్ లో ఉన్న హీరో నితిన్..తన తదుపరి సినిమాని అంధధున్ హిందీ లో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగు లో రీమేక్ చేయబోతున్నారు..నితిన్ సరసన కీర్తి సురేష్ ని లేదా,,నాని సూపర్ హిట్ మూవీ ‘జెంటిల్మెన్’ మూవీ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ ని జతగా చేయాలనీ ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది

Video Advertisement

.కానీ నితిన్ మాత్రం కీర్తి సురేష్ కె మొగ్గు చూపిస్తున్నట్టు సమాచారం.ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..ఈ సినిమాని ఇద్దరు హీరోయిన్స్ ఈ సినిమాను రిజెక్ట్ చేసారని గట్టిగానే వినిపిస్తుంది..ఎందుకంటే అంధధూన్ ఆయుష్మాన్ ఖుర్రానా మరియు రాధికా ఆప్టే మధ్య కొన్ని ఉద్వేగభరితమైన లిప్‌లాక్ సీన్స్ లు ఉన్నాయట..ఇంతకు ముందు ఎప్పుడు కీర్తి సురేష్ గాని ప్రియాంక అరుల్ గాని అలంటి సన్నివేశాలలో చేసింది లేదు..వారు లాంటి సన్నివేశాలలో నటించడం ఇష్టం లేదు..

ఇప్పటి హీరోయిన్స్ లో చాల వరకు లిప్ లాక్ లకి ఎలాంటి మొహమాటం లేకుండా చేస్తున్నపటికి…కొందరు మాత్రం వాటి మీద ఆసక్తి కణబరచటం లేదు..అంధధున్ ఒక థ్రిల్లర్ సినిమా బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురన్న ఈ చిత్రానికి ఉత్తమ నటుడిగా తన మొదటి జాతీయ చిత్ర అవార్డును తీసుకున్నారు.

 


End of Article

You may also like