కీర్తి సురేష్ సినిమా రెమ్యునేషన్ ఎంతో తెలుసా ?

కీర్తి సురేష్ సినిమా రెమ్యునేషన్ ఎంతో తెలుసా ?

by Anudeep

Ads

‘నేను శైలజ’ సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మలయాళీ భామ ‘కీర్తి సురేష్’. ఎంట్రీ తోనే భారీ హిట్ కొట్టింది.పవన్ కళ్యాణ్ తో ‘అజ్ఞాతవాసి’ సినిమాలో కనిపించిన అది తీవ్ర నిరాశ పరిచింది.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన బయో పిక్ ‘మహానటి’. తో తెలుగు ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకున్నారు.

Video Advertisement

తెలుగు తో పాటు పలు బాలీవుడ్,కోలీవుడ్ సినిమాలతో బిజీ గా అరడజను సినిమాలను చేతిలో పెట్టుకున్న ఈ హీరోయిన్.రెమ్యూనేషన్ ని కూడా భారీగానే తీసుకుంటుంది అంట. దాదాపుగా కోటి రూపాయలు ఒక్క సినిమాకి తీసుకుంటున్నారట. 2000 సంవత్సరం లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ‘పైలట్’ సినిమాతో సినీరంగప్రవేశం చేసిన కీర్తి.కీర్తి తండ్రి మళయాలం సినీ ఇండస్ట్రీ కి చెందిన దర్శకుడు ,నిర్మాత సురేష్ కుమార్ తల్లి తమిళ నటి మేనక.

కీర్తి నటించిన పెంగ్విన్ సినిమా  కరోనా లాక్ డౌన్ వలన థియేటర్స్ మూత పడటంతో OTT లో విడుదల అయ్యింది.తండ్రి బీజేపీ లో లీడర్ కూడా.తన పెళ్లి పై కొన్ని రూమర్స్ ఇటీవలే చక్కర్లు కొట్టాయి. బీజేపీ లీడర్ కుమారుడిని పెళ్లి చేసుకోబోతుంది అంటూ.అయితే వాటిలో ఎటువంటి నిజాలు లేవంట కొట్టి పారేసింది కీర్తి.


End of Article

You may also like