Ads
దేశం లో కరోనా మహమ్మారి ఇప్పుడిపుడే తగ్గుముఖం పడుతుంది. మరోవైపు మూడవ వేవ్ నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రాష్ట్రాలను హెచ్చరిస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా చూస్తే మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్ర లో మాత్రం తీవ్రత అలానే ఉంది. కేసులకు అనుగుణంగా లాక్ డౌన్ లో సడలింపులు ఇస్తున్న రాష్ట్రాలు.
Video Advertisement
high-court-kerala
ప్రజలు మాత్రం ప్రభుత్వ అధికారుల మాటలు, ప్రభుత్వాల మాటలు ఇంతకు వినడంలేదు. ఇటీవలే కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద ఆ రాష్ట్ర హై కోర్ట్ సీరియస్ అయ్యింది. కేరళ లో కరోనా మహమ్మారి ఉదృతి ఎంతకు తగ్గడం లేదు. జనల గుమిగూడడాన్ని నివారించడం లో విఫలం అవుతున్నారని విమర్శించింది. అదే విధంగా కేరళ రాష్ట్రము లో వ్యాపార సంస్థలు, షాపుల తెరచి ఉంచే సమయాల్ని సమీక్షించాలని ఆదేశించింది.
Also Read:
కొత్త పెళ్ళి కూతురికి షాక్… ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది.!
End of Article