సరికొత్త రికార్డు సృష్టించిన కేజీఎఫ్ 2 టీజర్..!

సరికొత్త రికార్డు సృష్టించిన కేజీఎఫ్ 2 టీజర్..!

by Anudeep

Ads

ఎలాంటి అంచనాలు లేకుండా కన్నడలో కెజిఎఫ్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా.. తెలుగు వంటి ఇతర భాషల్లో కి కూడా డబ్ అయ్యి రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఈ క్రమం లో ఈ సినిమా సీక్వెన్స్ పై మాత్రం అంచనాలు తారాస్థాయి కి చేరుకున్నాయి. జనవరి ఏడు రిలీజ్ అయిన టీజర్ కి కూడా ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.

Video Advertisement

kgf 2 teaser

యశ్ హీరో గా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జులై 16 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా.. ఈ సినిమా టీజర్ యు ట్యూబ్ లో సరికొత్త రికార్డు ను క్రీస్తే చేసింది. జనవరి ఏడున రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ఇప్పటివరకు 188 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. అంతే కాదు.. ఈ వీడియో ను 8.3 మిలియన్ మంది లైక్ చేసారు. ఈ సీక్వెన్స్ లో బాలీవుడ్ సీనియర్ సంజయ్ దత్, రవీనా టాండన్, కన్నడ యాక్ట్రెస్ శ్రీనిధి శెట్టి, ప్రకాష్ రాజ్, రావు రమేష్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


End of Article

You may also like