“కింగ్” సినిమాలో…జయసూర్య ఓన్ కంపోజిషన్ కి ఒరిజినల్ వెర్షన్ విన్నారా.?

“కింగ్” సినిమాలో…జయసూర్య ఓన్ కంపోజిషన్ కి ఒరిజినల్ వెర్షన్ విన్నారా.?

by Mohana Priya

Ads

సాధారణంగా మన ఆలోచనలలాంటివే ఇంకొకరికి వస్తూ ఉండటం చూస్తూనే ఉంటాం. దానికి కొంత మంది కాపీ అని పేరు పెడితే, కొంత మంది ఇన్స్పిరేషన్ అంటారు. ఇలాంటివి సినిమాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఒక సినిమా కథని పోలిన కథతో మరొక సినిమా రావడం, కాస్ట్యూమ్స్ ఒకేలా ఉండడం, ఇలాంటివన్నీ అవుతూనే ఉంటాయి.

Video Advertisement

king movie song original version

ఇంకా కొన్ని సందర్భాల్లో పాటలు ఒకే లాగా ఉండటం కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇలాగే ఒక సినిమాలో ఒక సందర్భంలో పాడిన ఒక పాట ఒరిజినల్ వెర్షన్ ప్రస్తుతం యూట్యూబ్ లో ఉంది. వివరాల్లోకి వెళితే. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటి కింగ్.

watch video :

ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ డైలాగ్స్ ఇంకా బ్రహ్మానందం గారి కామెడీ. ఇందులో బ్రహ్మానందం గారికి, అక్కినేని నాగార్జున కి మధ్య వచ్చే ఐకానిక్ సీన్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సీన్ లో బ్రహ్మానందం గారు కొన్ని పాటలను పాడితే అవి వేరే సినిమాలో నుంచి కాపీ చేసినవి అని ఒరిజినల్ గా తాను కంపోజ్ చేసిన ట్యూన్ ఏమైనా ఉంటే పాడమని అడుగుతారు నాగార్జున.

watch video :

https://youtu.be/-gVqXFbmrdc

అప్పుడు బ్రహ్మానందం గారు తను చాలా సంవత్సరాల క్రితం ఒక పాట రాసుకున్నాను అని చెప్పి వద్దంటే వేములవాడ అనే ఒక పాట పాడుతారు. అయితే ఈ ఫోక్ సాంగ్ కి సంబంధించిన టోటల్ వెర్షన్ ఒకటి యూట్యూబ్ లో ఉంది. ఈ వీడియోని యూట్యూబ్ లో ఆరు సంవత్సరాల క్రితం అప్లోడ్ చేశారు.


End of Article

You may also like