టీం ఇండియా లో ఇటీవలి కాలం లో బాగా వినిపించిన పేరు…KL రాహుల్ టెస్ట్,వన్డేలు,టి 20 లు అంటూ తేడా లేకుండా..ప్రతి ఫార్మాట్ లో తనదైన ఆట తీరుని ప్రదర్శించి ఆకట్టుకున్నాడు. కీపింగ్,ఓపెనర్ ,మిడ్డిల్ ఆర్డర్.,వన్ డౌన్…అన్ని స్థానాల్లో ఆడి అందరిని ఆశ్చర్య పరిచాడు KL రాహుల్ .ఇకపోతే రాహుల్ కి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే?

Video Advertisement

బాలీవుడ్ బ్యూటీ సునీల్ శెట్టి తనయ “అతియా శెట్టి” ఇటీవలే ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక ఫోటో రాహుల్ ఫాన్స్ ని విపరీతంగా ఆలోచింప చేస్తుంది. “కలగా ఉంది” (feels like a dream ago )అంటూ తాజాగా అతియా థాయిలాండ్ టూర్ కి వెళ్లిన సందర్బంగా ఒక ఫోటో షేర్ చేసారు.కానీ ఆ ఫొటోలో అతియా ప్రచారంలో ఉన్న తన బాయ్ ఫ్రెండ్ ఇండియన్ బాట్స్మెన్ KL రాహుల్ ని క్రాప్ చేసి పోస్ట్ చేసింది. “అలా ఎందుకు  క్రాప్ చేసావు?” రాహుల్ కి నీకు బ్రేక్ అప్ అయ్యిందా’ ‘రాహుల్ నిన్ను పట్టించుకోవటం లేదా ?అంటూ ఫాన్స్ వరస కామెంట్స్ చేస్తున్నారు.

అతియా,రాహుల్ లు ఈ మద్యే థాయిలాండ్ టూర్ కి వెళ్లారు.వీరిద్దరూ సందడి చేస్తూ ఎంజాయ్ చేసిన ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారాయి.ఇప్పుడు అదే ఫోటోలని తిరిగి క్రాప్ చేసి పోస్ట్ చేయడంతో చర్చనీయాంశం అయ్యింది.ఇకపోతే వీరిద్దరూ రిలేషన్షిప్ లో మునిగి తేలినట్టు ఒకటే వార్తలు వినిపించాయి.అసలు ఏమైందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

View this post on Instagram

feels like a dream ago ?

A post shared by Athiya Shetty (@athiyashetty) on