Ads
భారత దేశం లో ఇప్పటికే ఖరోనా విలయ తాండవం చేస్తుంది.అంతే రోజురోజుకి మరణాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే భారత దేశాన్ని వ్యాక్సిన్ల కొరత,ఔషధాల కొరత,ఆక్సిజన్ వంటివి వెంటాడుతున్నాయి.సమీప భవిష్యత్ లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది.
Video Advertisement
వ్యాక్సిన్ల ఉత్పత్తి మరియు వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలంటూ సూచించారు.2021 డిసెంబర్ నాటికి కేవలం 35 శాతం వారికి వ్యాక్సినేషన్ జరిగే అవకాశాలు ఉన్నాయి అని తెలిపింది భారత్ లో 60 శాతం వ్యాక్సిన్ ప్రక్రియ జరగాలి అంటే 100 కోట్ల డోసులు అవసరం అని చెప్పారు.పరిస్థితులు మెరుగవ్వకుంటే సమీప భవిష్యత్తులో పథకాలు,ఓషదాలు,బెడ్ల కొరత తీవ్రంగా ఉండే అవకాశం ఉందంటూ ఆందోళన వ్యకతం చేసారు.భారత్ లో నెలకొన్న పరిస్థితులు తక్కువ, మధ్య ఆదాయ దేశాలకు ఓ హెచ్చరిక అని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి : అప్పుడు వర్షిణి…ఇప్పుడు పూర్ణా..! అలా చేయడానికి కారణం ఏంటి?
End of Article