మాజీ మంత్రి తెరాస నేత ఈటెల రాజేందర్ రాజీనామా, ఇటీవలే జరిగిన కొన్ని పరిణామాల పైన స్పందించారు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈటెల కు జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలని స్పష్టం చేసారు. తెరాస తనకి ఏమి ఇచ్చిందో ఏమి తెచ్చిందో ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. త్వరలో జరగబోయే హుజురాబాద్ ఎన్నికల్లో తెరాస తప్పక ఘానా విజయం సాదిస్తుందని తెలిపారు.

Video Advertisement

ktr-slams-etela

ktr-slams-etela

హుజురాబాద్ లో జరిగే ఎన్నికలు వ్యక్తుల మధ్యకాన్ని పార్టీల మద్యేనని చెప్పారు. అలాగే కృష్ణ జలాల గురించి కూడా స్పందించిన కేటీఆర్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కేసులు వేసిన భయపడేది లేదని చివిగారికి న్యాయమే గెలుస్తుందని చెప్పారు. అలాగే బీజేపీ పై కూడా పలు విమర్శలు చేసారు కేటీఆర్ అసలు బండి సంజయ్ గారు ఎందుకు పాద యాత్ర చేస్తున్నారో తెలపాలన్నారు. చిల్లర రాజకీయాలకి కేర్ అఫ్ అడ్రెస్స్ బీజేపీ నేతలని చెప్పుకొచ్చారు. నిరుద్యోగ సమస్య మినహా ప్రతిపక్షాలకి మాట్లాడేందుకు మరొకటి లేదని చెప్పారు.

Also Read :

శ్రీకాంత్ అడ్డాల “నారప్ప” ఎలా తీస్తారో అన్నారు… ఇప్పుడేం అంటారు అంటూ ట్రెండ్ అవుతున్న 10 ట్రోల్ల్స్.!

NARAPPA MOVIE DIALOGUES, NARAPPA DIALOGUES నారప్ప డైలాగ్స్