విక్టరీ వెంకటేష్ హీరోగా తమిళ రీమేక్ గా తెరకెక్కిన సినిమా నారప్ప, తమిళం లో ఘానా విజయం సాధించిన ‘అసురణ్’ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ని తమిళ్ లో ధనుష్ హీరోగా నటించారు. తెలుగు లో వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియమణి చేసారు. ఫ్యామిలీ సినిమాలకి పెట్టింది పేరుగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకులు ‘శ్రీకాంత్ అడ్డాల’ గారు ఈ సినిమాని దర్శకత్వం వహించడం విశేషం. ట్రైలర్ చుసిన ఫాన్స్ వెంకటేష్ గారి గెటప్స్ చూసి ఆశ్చర్యపోయారు. అసలు మాస్ సినిమా చెయ్యగలరా అని. ట్రైలర్ చూసి ఎవరైనా ఆ నిర్ణయం మార్చుకోక తప్పదు. ఫైట్స్, డైలాగ్స్, narappa Movie Dialogues  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్ని ఆకట్టుకున్నాయి. ఇక పోతే ఈ సినిమాలో ని కొన్ని డైలాగ్స్ మీకోసం.

Video Advertisement

Narappa Movie Dialogues- Narappa Dialogues నారప్ప డైలాగ్స్

Narappa Movie Dialogues

Narappa Movie Dialogues

Narappa Movie Dialogues

Narappa Movie Dialogues

Narappa Dialogues నారప్ప డైలాగ్స్

Narappa Dialogues నారప్ప డైలాగ్స్

Narappa Dialogues నారప్ప డైలాగ్స్

Narappa Dialogues నారప్ప డైలాగ్స్

Narappa Dialogues నారప్ప డైలాగ్స్

Narappa Dialogues నారప్ప డైలాగ్స్

Narappa Dialogues నారప్ప డైలాగ్స్

Narappa Dialogues నారప్ప డైలాగ్స్

Narappa Dialogues నారప్ప డైలాగ్స్

Narappa Dialogues నారప్ప డైలాగ్స్

Narappa Dialogues Lyrics

  1. ఒకే మట్టిలో పుట్టాము ఒకే భాషలో మాట్లాడుతున్నాము, ఇది చాలదా మనం అందరం కలిసి ఉండటానికి
  2. పెద్దాడికి ఎప్పుడు ఏ భూమి అవసరం అయినా, పేదోడికి ఉండే ఆ కొంచెం భూమే ముందు కనిపిస్తుంది.
  3. పేదోడికి కులం లేదు మతం లేదు, పెద్దోడికి మంచి లేదు, మానవత్వం లేదు.
  4. మనసులో పరాకు చేరితే మనిషి ఎట్టారా కుశలంగా ఉండేది.
  5. పోయినోళ్ల కోసం ఉన్నోల్లని పోగొట్టుకోలేం కదా ! అన్నటికి ఆవేశం మంచిదా ? అన్నిటికి కాలమే సమాధానం చెబుతుంది.
  6. తప్పేదో ఒప్పేదో చెప్పనికి వయసు అవసరం లేదు.
  7. అందరికి అమ్మే మొదలు, కానీ మనకోసం అన్ని వదులుకొని వచ్చేది పెళ్ళాం. వచ్చే అమ్మిని ఎంత బాగా చూసుకుంటామో మీ అమ్మ మీద అంత గౌరవం ఉన్నట్టు.

Also Read : Narappa Review & rating

Find Narappa Movie Dialogues in Telugu, Images, For status.