N.T.R ని “పెళ్లికి ముందే కండిషన్” తో హద్దుల్లో పెట్టిన లక్ష్మీ ప్రణీతి…! అవేంటంటే?

N.T.R ని “పెళ్లికి ముందే కండిషన్” తో హద్దుల్లో పెట్టిన లక్ష్మీ ప్రణీతి…! అవేంటంటే?

by Anudeep

Ads

పెళ్లి అనేది ప్రతి ఒక్కరు జీవితంలోని ఒక మహా అద్భుతమైన ఘట్టం. ఇద్దరు వ్యక్తులుని ఒక జంటగా మారుస్తుంది. రెండు కుటుంబాలను ఒకటి చేస్తుంది. ఎవరి జీవితం అయినా పెళ్లికి ముందు ఒకలా ఉంటే పెళ్లి తర్వాత మరోలా మారుతుంది. పెళ్లికి ముందే స్వేచ్ఛ పెళ్లి తర్వాత ఒక బ్రేక్ తో ఆగిపోతుంది. ఒకప్పటి కాలంలో భార్య భర్తలు ఒకరికి ఒకరు అర్థం చేసుకోవడానికి చాలా కాలం పట్టేది . ఇప్పటి కాలంలో అలా కాదు. కాలం మారే కొద్దీ వ్యక్తులు అనేక మార్పులు వస్తున్నాయి.

Video Advertisement

పెళ్ళికి ముందు ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు.  తరువాత జరిగే కొన్ని పరిణామాలను ముందే ఊహించి తాము సర్దుకుంటున్నారు. ఇప్పటి తరం నిశ్చితార్థం  జరిగిన తరువాత ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్ గురించి మంచి ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. సామాన్య ప్రజలే కాదు,  సెలబ్రిటీలు సైతం భాగస్వామి చెప్పే కండిషన్లకు సరే అంటున్నారు.

Ntr

ఇలానే ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి కూడా కొన్ని కండిషన్స్ పెట్టిందట. ఇంతకీ ఏంటో తెలుసా… అతి చిన్న వయసులోనే స్టార్ స్టేటస్ సంపాదించి, టైగర్ గా పేరు తెచ్చుకున్న నటుడు ఎన్టీఆర్. ఆయన తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే కాదు ఎంతో మంది అభిమానులు కూడా సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీలో బాలనటుడిగా పరిచయమై స్టార్ హీరోగా ఎదిగాడు.

స్టార్ హీరోగా ఉన్న టైం లోనే  మే 5, 2011 లక్ష్మీప్రణతి ని వివాహం చేసుకున్నారు ఎన్టీఆర్.  వీరికి అభయ్ రామ్, భార్గవ్ రామ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎన్టీఆర్ సినిమాలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో, కుటుంబ సభ్యులకు కూడా అంతే ప్రాముఖ్యతనిస్తారు. ముఖ్యంగా తన భార్య పిల్లలకు మాత్రం స్పెషల్ కేర్ తీసుకుంటారు.

 

ఎన్టీఆర్ చాలా సార్లు తన భార్య గురించి పిల్లల గురించి అభిమానులతో పంచుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రిందట ఇది ముందే ఎన్టీఆర్ కి ప్రణతి కొన్ని కండిషన్లు పెట్టిందటా.. ఎన్టీఆర్ ని తన కోసం రెండు నెలలు టైం కేటాయించామని కోరిందట. తో పాటు బయటకు వెళ్లడం తగ్గించాలని డిమాండ్ చేసిందట. తీసుకునే ఫుడ్ విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకుంటుందని ఇస్తుంది. సినిమా షూటింగ్ కోసం అవుట్ డోర్ కి వెళ్లినప్పుడు తన వేసుకునే దుస్తుల విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకుంటానని ఎన్టీఆర్కి చెప్పిందట. పెళ్లికి ముందే కండిషన్స్ పెట్టి మంచి భార్య పేరు సంపాదించింది లక్ష్మీ ప్రణతి. గతంలో ఈ విషయం బయటపడటంతో లక్ష్మీప్రణతిని ఆహా అంటూ ఎన్టీఆర్ అభిమానులు పొగిడేస్తున్నారు.


End of Article

You may also like