“వెంకటేష్” నుండి “ధనుష్” వరకు… సినిమాల్లో “టీచర్” గా నటించిన 15 మంది హీరోలు..!

“వెంకటేష్” నుండి “ధనుష్” వరకు… సినిమాల్లో “టీచర్” గా నటించిన 15 మంది హీరోలు..!

by Anudeep

Ads

మాతృదేవోభవ.. పితృదేవోభవ..ఆచార్య దేవోభవ.. మన సంస్కృతితో తల్లి, తండ్రి తర్వాత గురువుకే విశిష్ఠ స్థానం కట్టబెట్టింది. భావితరాలకు బంగారు భవిష్యత్తుని అందించడానికి అహర్నిశలూ శ్రమిస్తుంటారు ఉపాధ్యాయులు. రియల్ లైఫ్‌లో పాఠాలు నేర్చుకున్న మన హీరోలు రీల్ లైఫ్ లో పుస్తకం చేతబట్టి అభిమానులతో శెభాష్ అనిపించుకున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం..

Video Advertisement

#1 నందమూరి తారకరామారావు

బడి పంతులు, విశ్వరూపం వంటి చిత్రాల్లో ఎన్టీఆర్ టీచర్ గా నటించారు.

list of heros who acted as teachers..!!

#2 అక్కినేని నాగేశ్వర రావు

అక్కినేని నాగేశ్వరరావు కూడా ‘గురు బ్రహ్మ’ వంటి పలు సినిమాల్లో గురువుగా నటించి మెప్పించారు.

list of heros who acted as teachers..!!

#3 కృష్ణం రాజు

రెబెల్ స్టార్ కృష్ణం రాజు త్రిశూలం తో పాటు పలు చిత్రాల్లో టీచర్ గా నటించారు.

list of heros who acted as teachers..!!

#4 కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ బుర్రిపాలెం బుల్లోడు చిత్రం లో లెక్చరర్ గా నటించారు.

list of heros who acted as teachers..!!

#5 వెంకటేష్

రాఘవేంద్ర రావు దర్శకత్వం లో విక్టరీ వెంకటేష్ సుందరకాండ చిత్రం లో ఉపాధ్యాయుడి పాత్రలో నటించి మెప్పించారు.

list of heros who acted as teachers..!!

#6 చిరంజీవి

మాస్టర్, ఠాగూర్ చిత్రాల్లో మెగా స్టార్ చిరంజీవి లెక్చరర్ గా నటించారు.

list of heros who acted as teachers..!!

#7 బాల కృష్ణ

బోయపాటి శ్రీను దర్శకత్వం లో వచ్చిన సింహ చిత్రం లో బాలయ్య లెక్చరర్ పాత్రలో నటించారు.

list of heros who acted as teachers..!!

#8 జగపతి బాబు

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు జగపతి బాబుని ‘మూడుముక్కలాట’ లో లెక్చరర్‌గా చూపించారు.

list of heros who acted as teachers..!!

#9 కమల్ హాసన్

కమల్ హాసన్ హిస్టరీ ప్రొఫెషర్‌గా నటించిన తమిళ్ ఫిలిం.. ‘నమ్మవర్’. గౌతమి కథానాయిక. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ప్రొఫెసర్ విశ్వం’ పేరుతో డబ్ చేశారు.

list of heros who acted as teachers..!!

#10 మమ్ముట్టి

అనుబంధం, మజయేతుం మున్పే, మాస్టర్ పీస్, ఫేక్ ప్రొఫెసర్ వంటి చిత్రాల్లో మమ్ముట్టి లెక్చరర్ గా నటించారు.

list of heros who acted as teachers..!!

#11 మోహన్ లాల్

మోహన్ లాల్ కూడా వెండితెర మీద విద్యార్థులకు విద్యబుద్దులు చెప్పారు.. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, ‘వెలిపాడింటే పుస్తకం’ సినిమాల్లో ఆయన ప్రొఫెసర్‌గా కనిపించారు.

list of heros who acted as teachers..!!

#12 రాజేంద్ర ప్రసాద్

నట కిరిటీ రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓనమాలు’ మూవీ లో టీచర్ గా నటించారు.

list of heros who acted as teachers..!!

#13 రవితేజ

‘మిరపకాయ్’ సినిమాలో హిందీ లెక్చరర్ పాత్రలో నటించారు రవి తేజ.

list of heros who acted as teachers..!!

#14 నాని

మజ్ను చిత్రం లో నాని లెక్చరర్ గా నటించారు.

list of heros who acted as teachers..!!

#15 వరుణ్ తేజ్

‘అంతరిక్షం’ సినిమాలో స్కూల్ టీచర్ పాత్రలో నటించి మెప్పించాడు వరుణ్ తేజ్.

list of heros who acted as teachers..!!

#16 విజయ్ దేవరకొండ

గీత గోవిందం’ మూవీలో విజయ్ దేవరకొండ లెక్చరర్‌ పాత్రలో నటించారు.

list of heros who acted as teachers..!!

#17 విజయ్

తలపతి విజయ్ మాస్టర్ చిత్రం లో లెక్చరర్ గా నటించారు.

list of heros who acted as teachers..!!

#18 ధనుష్

వెర్సటైల్ యాక్టర్ ధనుష్ ‘సార్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ లో లెక్చరర్ గా నటించారు ధనుష్.

list of heros who acted as teachers..!!


End of Article

You may also like