Ads
ఈ మధ్య దక్షిణ మధ్య రైల్వే పెద్ద ఎత్తున ఎంఎంటీఎస్ సర్వీస్ లను రద్దు చేస్తూ వస్తుంది. నగరంలో మెట్రో అందుబాటులోకి రాకముందు నగరవాసులు ఎక్కువగా ఎంఎంటీఎస్ రైళ్లలోనే ప్రయాణించేవారు. ప్రతి రోజు లక్షల్లో ఆఫీసులకు , వారి గమ్యస్థానానికి చేరుకునే వారు. కానీ మెట్రో ప్రారంభం అయినదగ్గరి నుండి ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య భారీగా తగ్గింది. దీంతో పలు సర్వీస్ లను రద్దు చేస్తూ వస్తుంది దక్షిణ మధ్య రైల్వే.
Video Advertisement
అయితే మెట్రో నగరంలోని కొన్ని ప్రాంతాల వరకు మాత్రం అందుబాటులోకి ఉంది. దీంతో మెట్రో సౌకర్యం లేని ప్రాంతాల ప్రజలు ఎంఎంటీఎస్ ట్రైన్లలో ప్రయాణిస్తున్నారు. ఇటీవల తరచూ ట్రాక్ మరమ్మతులు, నిర్వహణ సమస్యల వల్ల ఎంఎంటీఎస్ రైళ్లను అధికారులు రద్దు చేస్తున్నారు. దీంతో రోజూ ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
అయితే తాజాగా హైదరాబాద్లో మూడు రోజులపాటు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సాంకేతిక కారణాలతో మొత్తం 33 రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని కోరింది. ఇందులో భాగం గా మొత్తం 33 రైళ్లను రద్దు చేసింది. సోమవారం నుంచి బుధవారం వరకు పలు సర్వీస్ లు రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. గురువారం నుంచి ఎంఎంటీఎస్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
ఈ మేరకు రూట్ల వివరాలను వెల్లడించింది దక్షిణ మధ్య రైల్వే. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఏ ఏ ట్రైన్స్ ఉన్నాయో చూద్దాం..
#1 47129
లింగం పల్లి – హైదరాబాద్ మార్గం లో నడిచే ఈ ట్రైన్ ని రద్దు చేసారు.
#2 47133
లింగం పల్లి – హైదరాబాద్ మార్గం లో నడిచే ఈ ట్రైన్ ని మూడు రోజుల పాటు రద్దు చేసారు.
#3 47135

#4 47137
లింగం పల్లి – హైదరాబాద్ మార్గం లో నడిచే ఈ ట్రైన్ ని రద్దు చేసారు.
#5 47138
లింగం పల్లి – హైదరాబాద్ మార్గం లో నడిచే ఈ ట్రైన్ ని మూడు రోజుల పాటు రద్దు చేసారు.
#6 47140
లింగం పల్లి – హైదరాబాద్ మార్గం లో నడిచే ఈ ట్రైన్ ని రద్దు చేసారు.
#7 47105
హైదరాబాద్ – లింగంపల్లి మార్గం లో నడిచే ఈ ట్రైన్ ని మూడు రోజుల పాటు రద్దు చేసారు.
#8 47110
హైదరాబాద్ – లింగంపల్లి మార్గం లో నడిచే ఈ ట్రైన్ ని రద్దు చేసారు.
#9 47111
హైదరాబాద్ – లింగంపల్లి మార్గం లో నడిచే ఈ ట్రైన్ ని మూడు రోజుల పాటు రద్దు చేసారు.
#10 47114
హైదరాబాద్ – లింగంపల్లి మార్గం లో నడిచే ఈ ట్రైన్ ని రద్దు చేసారు.
#11 47116
హైదరాబాద్ – లింగంపల్లి మార్గం లో నడిచే ఈ ట్రైన్ ని మూడు రోజుల పాటు రద్దు చేసారు.
#12 47119
హైదరాబాద్ – లింగంపల్లి మార్గం లో నడిచే ఈ ట్రైన్ ని రద్దు చేసారు.
#13 47120
హైదరాబాద్ – లింగంపల్లి మార్గం లో నడిచే ఈ ట్రైన్ ని మూడు రోజుల పాటు రద్దు చేసారు.
#14 47165
ఫలక్నుమా – లింగంపల్లి మార్గం లో నడిచే ఈ ట్రైన్ ని మూడు రోజుల పాటు రద్దు చేసారు.
#15 47160
ఫలక్నుమా – లింగంపల్లి మార్గం లో నడిచే ఈ ట్రైన్ ని రద్దు చేసారు.
#16 47156
ఫలక్నుమా – లింగంపల్లి మార్గం లో నడిచే ఈ ట్రైన్ ని మూడు రోజుల పాటు రద్దు చేసారు.
#17 47158
ఫలక్నుమా – లింగంపల్లి మార్గం లో నడిచే ఈ ట్రైన్ ని రద్దు చేసారు.
#18 47214
ఫలక్నుమా – లింగంపల్లి మార్గం లో నడిచే ఈ ట్రైన్ ని మూడు రోజుల పాటు రద్దు చేసారు.
#19 47216
ఫలక్నుమా – లింగంపల్లి మార్గం లో నడిచే ఈ ట్రైన్ ని రద్దు చేసారు.
#20 47203
ఫలక్నుమా – లింగంపల్లి మార్గం లో నడిచే ఈ ట్రైన్ ని మూడు రోజుల పాటు రద్దు చేసారు.
#21 47189
లింగంపల్లి – ఫలక్నుమా మార్గం లో నడిచే ఈ ట్రైన్ ని మూడు రోజుల పాటు రద్దు చేసారు.
#22 47181
లింగంపల్లి – ఫలక్నుమా మార్గం లో నడిచే ఈ ట్రైన్ ని రద్దు చేసారు.
#23 47186
లింగంపల్లి – ఫలక్నుమా మార్గం లో నడిచే ఈ ట్రైన్ ని మూడు రోజుల పాటు రద్దు చేసారు.
#24 47212
లింగంపల్లి – ఫలక్నుమా మార్గం లో నడిచే ఈ ట్రైన్ ని రద్దు చేసారు.
#25 47183
లింగంపల్లి – ఫలక్నుమా మార్గం లో నడిచే ఈ ట్రైన్ ని మూడు రోజుల పాటు రద్దు చేసారు.
#26 47185
లింగంపల్లి – ఫలక్నుమా మార్గం లో నడిచే ఈ ట్రైన్ ని రద్దు చేసారు.
#27 47190
లింగంపల్లి – ఫలక్నుమా మార్గం లో నడిచే ఈ ట్రైన్ ని మూడు రోజుల పాటు రద్దు చేసారు.
#28 47217
లింగంపల్లి – ఫలక్నుమా మార్గం లో నడిచే ఈ ట్రైన్ ని మూడు రోజుల పాటు రద్దు చేసారు.
#29 47150
సికింద్రాబాద్ – లింగంపల్లి మార్గం లో నడిచే ఈ ట్రైన్ ని మూడు రోజుల పాటు రద్దు చేసారు.
#30 47195
లింగంపల్లి – సికింద్రాబాద్ మార్గం లో నడిచే ఈ ట్రైన్ ని మూడు రోజుల పాటు రద్దు చేసారు.
#31 47177
రామచంద్రపురం – ఫలక్నుమా మార్గం లో నడిచే ఈ ట్రైన్ ని మూడు రోజుల పాటు రద్దు చేసారు.
#32 47218
ఫలక్నుమా – రామచంద్రపురం మార్గం లో నడిచే ఈ ట్రైన్ ని మూడు రోజుల పాటు రద్దు చేసారు.
#33 47201
ఫలక్నుమా – హైదరాబాద్ మార్గం లో నడిచే ఈ ట్రైన్ ని మూడు రోజుల పాటు రద్దు చేసారు.
End of Article