LoveStory Collections: లవ్ స్టోరీ సినిమా ఈ మూడు రోజుల్లోనే అంత కలెక్షన్స్ రాబట్టిందా..?

LoveStory Collections: లవ్ స్టోరీ సినిమా ఈ మూడు రోజుల్లోనే అంత కలెక్షన్స్ రాబట్టిందా..?

by Anudeep

Ads

రెండు, మూడు సార్లు వాయిదా పడిన తర్వాత లవ్ స్టోరీ సినిమా చివరికి థియేటర్లలో విడుదల అయ్యింది. సినిమా బృందం కూడా ముందు నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమా థియేటర్లలో చూడవలసిన సినిమా అని, అది కూడా కేవలం యూత్ మాత్రమే కాకుండా, కుటుంబం అంతా చూడాల్సిన సినిమా అని చెప్పారు. ఈ సినిమాలో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడారు. ఇలాంటి అంశాలను తెరపై చూడటం మనకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది.

Video Advertisement

Love story collections

ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల అయిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మొదటి రోజే ఏపీ, తెలంగాణ లలో 6.94 కోట్లను సాధించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తం గా 9.66 కోట్లను సంపాదించింది. ఇక రెండవ రోజు కలెక్షన్స్ వచ్చేటప్పటికి ఐదు కోట్ల కలెక్షన్లను సాధించింది. నైజాం లో ఈ సినిమా కలెక్షన్ల బాట పట్టింది. ప్రాంతాల వారీ గా చూస్తే…

నైజాం 2.56Cr

సీడెడ్ 81L

ఉత్తరాంధ్ర 61L

ఈస్ట్ 28L

వెస్ట్ 19L

గుంటూరు 24L

కృష్ణా 25L

నెల్లూరు 14L

ఏపీ + తెలంగాణ (టోటల్) 5.08CR(8.90CR~ గ్రాస్)

మొత్తం రెండు రోజుల్లో 16.30 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది ఈ సినిమా. మూడవ రోజు నాలుగు కోట్ల కలెక్షన్ అయినా ఉంటుందని అంచనాకు రాగా, అంచనాలకు మించి 5.19 కోట్లను సాధించి సత్తా చాటింది.


End of Article

You may also like