Love Story: బుల్లితెరపై కూడా “లవ్ స్టోరీ” సత్తా… ఎంత టిఆర్పి రేటింగ్ వచ్చిందంటే..?

Love Story: బుల్లితెరపై కూడా “లవ్ స్టోరీ” సత్తా… ఎంత టిఆర్పి రేటింగ్ వచ్చిందంటే..?

by Anudeep

Ads

లవ్ స్టోరీ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. కలెక్షన్ పరంగా కూడా ఈ సినిమా మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవలే ఈ సినిమా సక్సెస్ మీట్ జరిగిన సంగతి తెలిసిందే.

Video Advertisement

మొత్తానికి కరోనా లాక్ డౌన్ తరువాత.. ఓ సినిమా మంచి విజయాన్ని సాధించింది. సాయి పల్లవికి కూడా ఈ సినిమా బాగా పేరు తెచ్చిపెట్టింది.

love story

తాజాగా ఈ సినిమా బుల్లితెరపై కూడా ప్రసారం అయ్యింది. స్టార్ మా ఛానల్ లో ఈ సినిమా ప్రసారం అయ్యింది. కాగా.. ఈ సినిమాకు భారీ టిఆర్పి రేటింగ్ దక్కింది. తొలిసారిగా 18.01 టీఆర్పీని సాధించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమా రిలీజ్ అయిన సమయంలో కూడా కలెక్షన్స్ పరంగా దూసుకెళ్లింది. తాజాగా.. బుల్లితెరపై కూడా ఈ సినిమా తన సత్తా చాటింది.


End of Article

You may also like