Ads
నచ్చావులే సినిమాతో తెలుగు సినిమా కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన క్యూట్ హీరోయిన్ మాధవి లత..గత కొద్దీ కాలంగా తాను ఏ విషయం మీద స్పందిస్తున్నా అన్ని సంచలనంగా మారుతున్నాయి.ఇటీవలే రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చారు.శ్రీ రెడ్డి మీద కొన్ని రోజులు జరిగిన పోటా పోటీ పోస్టుల వివాదం , చిత్ర పూరి లో జరుగుతున్న అన్యాయాల మీద స్పందించడం..ఇలా ఎన్నో విషయాల మీద తెగ పోస్టులు పెడుతూ అభిమానులతో ఎప్పుడు టచ్ లో ఉండే ఉంటుంది.
Video Advertisement
ఇటీవలే జరిగిన సెలెబ్రెటీల పెళ్లిళ్ల గురించి దాని మీద కూడా స్పందిస్తూ తన స్టైల్ లో కొన్ని పోస్ట్లు పెట్టారు.ఇలా ఒకటా రెండా ఎన్నో విషయాల మీద స్పందిస్తూనే ఉంటారు…అభిమానులతో తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు.
తాజగా పెట్టిన పోస్ట్ ఒకటి కొత్త అనుమానాలకు దారి తీస్తుంది.ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే నూతన సాయంత్రం నూతన జీవితాల్లోని కొత్త దశ ప్రారంభం .
ఇది వరకెన్నడు లేని విధంగా ఇది చిగిరించాలని ఆశిస్తున్నా ఎల్లప్పుడూ నవ్వుతు ఉండాలని కోరుకుంటున్న మరో పోస్ట్ లో ఏముందంటే నూతన సాయంత్రం నూతన హృదయాలతో జీవితంలోని కొత్త దశ ప్రారంభం ఇది వరకెన్నడు లేని విధంగా ఇది చిగురించాలని ఆశిస్తున్నా ఎల్లప్పుడూ నవ్వుతు ఉండాలని కోరుకుంటున్న అంతో పోస్ట్ చేసింది.. ఈ పోస్టుల సారాంశం ఏంటో పూర్తిగా అర్థం కాకుండా ఉండటం తో అభిమానులు కాస్త తికమక పడ్డారు…
మొన్నే ఈ మధ్య దగ్గు బాటి రానా పోస్ట్ చేసినట్టుగా ‘she said okay ‘ అంటూ అలానే మాధవి కూడా లవ్ లో పడిందా ? పెళ్లి ఫిక్స్ అయ్యిందా ? లేదా ఇంకేమైనా ఉందా అన్నది సరిగ్గా అర్థం కావటం లేదు.మరి ఈ పోస్టుల అర్థం ఏమిటో తెలియాలి అంటే మరో పోస్ట్ వచ్చే వరకు ఆగాల్సిందే.
End of Article