న్యూస్ లో వస్తున్న శుభవార్తలకి సంతోషం…కాస్త ఆగండి తొందరపడకండి

న్యూస్ లో వస్తున్న శుభవార్తలకి సంతోషం…కాస్త ఆగండి తొందరపడకండి

by Anudeep

Ads

ఇటీవలే మీడియా లో నటి మాధవి పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఒక వార్త తెగ హల్చల్..చేసింది..సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన వార్త పైన నటి మాధవి…తన ఫేస్బుక్ ఖాతా ద్వారా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసారు.

Video Advertisement

‘న్యూస్ లో వస్తున్న శుభవార్తలకి సంతోషం. శుభం పలకడం కూడా మంచి శకునమే అందరికి ఒక విన్నపము. నాకు దమ్ము దైర్యం రెండు ఎక్కువే. ప్రేమించిన పెళ్లి చేసుకున్న దైర్యం గ చెప్తాను అలాగే అంత దమ్ము దైర్యం ఉన్న మగాడంటేనే ఇష్టపడతా కూడా. అంతే కానీ ఇష్టాన్ని ప్రేమని దొంగలా దాచుకుని సమాజానికి భయపడే పిరికివాళ్ళంటే నాకు చిరాకు. మాధవి లతని ప్రేమిస్తున్న పెళ్లి చేసుకుంటా అని దమ్ముగా చెప్పే వాడితోనే స్నేహం కూడా గొప్పగా ఉంటుంది. కనుక మీడియా మిత్రులకి నా అభిమానులకి ఫాలోయర్స్ చెప్పేది ఏమనగా కాస్త ఆగండి తొందరపడకండి. ఏదైనా చెప్పే చేస్తాను నేను పిరికిదాన్ని కాదు. ఆలా అని పిరికివాడిని నేను ఒప్పుకోను ….

image cpurtesy: facebook/actressmadhavi

కనుక ఇంకా అంత దమ్ము ,దైర్యం ,సాహసం ,సత్తా ,విలువ ,శక్తి ,బలం ,అధికారం ఉన్న మనిషి కనపడలేదు. నాకు ముసుగులో రిలేషన్స్ మైంటైన్ చేసే మనుషులన్నా కూడా నాకు అసహ్యమే కనుక ఏదైనా చెప్పి చేస్తాను.మొన్నామధ్య చావు మేళం న్యూస్ వేశారు అంత మన మంచికే అన్నట్లు ఇపుడు పెళ్లి మేళం వార్త వేశారు ఏమో తధాస్తు దేవతలు తదాస్తు అంటే మీడియా మిత్రులకి మంచి పెళ్లి భోజనం పెడతాము. ఇప్పటికి సెలవు కొంపదీసి పెళ్లికళ వచ్చేసిందంటారా ????మీ మీడియా వాళ్ళు నా పెళ్లి చేసిన చేసేస్తారు సుమీ.ప్రేమ తో మీ మాధవీలత’అటూ పోస్ట్ పెట్టి అందరిని ఆశ్చర్య పరిచారు..!


End of Article

You may also like