• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • Home
  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports Adda
  • Mythology
  • Health Adda
  • Viral

అసల ఆగట్లేదు గా జనాలు మాస్క్ లు వేసుకొని పెళ్లిళ్లు ఎందుకు ? మాధవి లత సంచలన పోస్ట్!

Published on May 15, 2020 by Anudeep

హీరోయిన్,పొలిటీషన్ మాధవి లత తరచూ సోషియల్  మీడియా లో యాక్టివ్ గా ఉంటారు ..ఈ మద్య ఆమె చేసిన కొన్ని కామెంట్స్,పోస్ట్స్ వైరల్ గా మారాయి ..మొన్నఈమధ్య  జరగిన శ్రీ రెడ్డి- మాధవి లత వివాదం  ఒకరి మీద ఒకరు ఎలా పోస్ట్లతో గొడవ పడ్డారో అందరికీ తెలిసిందే . తాజాగా మాధవి లతా లాక్ డౌన్ నేపథ్యంలో జరుగుతున్న పెళ్లిపై పోస్ట్ చేసారు.

అసలా ఆగట్లేదు గా జనాలు మాస్క్ లు వేసుకొని పెళ్లిళ్లు ఎందుకు ? ముహూర్తం మళ్ళీ రాదా ? ఇది పోతే శ్రావణం, కాకపోతే మాఘ మాసం,ఇది కాకుంటే ఇంకో ఇయర్? పిల్ల దొరకదా?పిల్లోడు మారిపోతాడా?అలా మారిపోయే మనుషులతో బంధాలు ఎందుకు? మాస్క్ ముసుగుల పెళ్లి అవసరమా ?కొన్నాళ్లు ఆగలేని సంసారాలు చేస్తారా? ఫిక్స్ అయిన మ్యార్జెస్ లో గ్యాప్ వస్తే నిజాలు తెలిసే బంపర్ ఆఫర్ మిస్ అవుతారు.సచ్చిపోతున్నారా నాయనా.. అంటే ఈ పెళ్లి ఎందో ఉఫ్ఫ్ !ఐ డోంట్ అండర్ స్టాండ్ పీపుల్ మస్ట్ బీ క్రేజీ నో నో గాడ్ మస్ట్ బీ క్రేజీ.
దిస్క్లైమర్ : నా పోస్ట్ నా ఇష్టం నా ఒపీనియన్ నా ఇష్టం ఐ హావ్ రైట్స్ టు ఎక్స్ప్రెస్స్ మై ఫీలింగ్స్…

ఇది మాధవి లతా పెట్టిన పోస్ట్:

Asal aagatledu ga janalu mask lu vesukuni pellillu enduku??? Muhurtham malli raada idi pothe sravanam kakapote magha maadam lekunte maro one year?? Pilla dorkadaa pillodu maripotaada ala maripoye manushulatho bandhalu endukata??? Mask musugulo Pelli avasaramaa???? Konnallu aaagaleni samsaaralu chestaraa??? Fix aina marriages lo gap vaste nijalu telise bumper offer miss avutunnaru.. Sachipotunnara nayana ante ee Pelli endoo uff I don’t understand …..people must be crazy no no god’s must be crazy. Disclaimer:- na post naa istam naa opinion naa istam …I have right to express my feelings….

 


We are hiring Content Writers. Click Here to Apply



Search

Recent Posts

  • మీ పిల్లల ప్రవర్తనలో ఇలాంటి మార్పులు కనిపిస్తున్నాయా.? అయితే జాగ్రత్త…లేదంటే కష్టమే.!
  • ఏ డ్రై ఫ్రూప్ట్స్ ని నానపెట్టి తినాలి.? ఏది నేరుగా తినచ్చు.?
  • చాణక్య నీతి: జీవితంలో విజయం సాధించాలంటే… ఈ ఐదింటి వెనుక వుండే రహస్యం తెలుసుకోవాల్సిందే..!
  • నాగచైతన్య పెంపకంపై ఆసక్తికర కామెంట్స్ చేసిన అమల.. వాళ్ళ అమ్మ దగ్గర పద్ధతిగా పెరిగాడంటూ..!!
  • బడి నుండి ఆమెని గెంటేసినా.. ఆమె మాత్రం చదువులో వెనుకపడలేదు…ఈ విద్యార్థి కష్టాలని చూస్తే కంటతడి పెట్టుకుంటారు..!

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions