30 నిముషాలు చాలు అదేపనిగా చేస్తే సుఖమేమోగాని కళ్లుదొబ్బుతాయి

30 నిముషాలు చాలు అదేపనిగా చేస్తే సుఖమేమోగాని కళ్లుదొబ్బుతాయి

by Anudeep

Ads

నచ్చావులే సినిమాతో హీరోయిన్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి…తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన మాధవిలత.తన మొదటి సినిమానే విజయం సాధించటంతో ఎన్నో అవకాశాలు వచ్చాయి అటు తరువాత వచ్చిన స్నేహితుడా సినిమాతో నాని సరసన నటించింది ఆ సినిమా కాస్త ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది దేనితో ఆమె కెరీర్ వెనుక పడింది..మళ్ళీ ఇక పెద్దగా సినీమాల్లో కనిపించలేదు …ఇకపోతే ఆమె చేసిన సినిమాల కంటే కూడా ఆమె చేసే కామెంట్స్ హైలైట్ అవుతున్నాయి పాపులర్ అవుతున్నాయి.మరో వైపు రాజకీయాలో కూడా ఎంట్రీ ఇచ్చిన మాధవీలత ఎదో ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.కాస్టింగ్ కౌచ్ మీతో అంటూ. శ్రీ రెడ్డి టాపిక్ కాస్త హాట్ టాపిక్ గా మారినప్పుడు మాధవీలత చేసిన కామెంట్స్ కూడా అప్పట్లో సెన్సషనల్ గా నిలిచాయి.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన కి మద్దతుగా మాట్లాడుతుండటంతో ఆయన ఫాన్స్ సపోర్ట్ కూడా బాగా పెరిగిందనే చెప్పాలి.కానీ ఎప్పుడు కూడా తన హద్దులు దాటి కామెంట్స్ చెయ్యలేదు..ఈ మధ్య వరసగా పోస్టులు పెడుతూ హడావుడి చేస్తున్నారు.మాధవి లత చేసిన చిత్రపురి కాలనీ,సాధినేని లపై చేసిన పోస్టులు చాల వైరల్ అయ్యాయీయనే చెప్పాలి.చిత్రపురి కాలనీ లో జరుగుతున్న అన్యాయాల గురించి ఒక పోస్ట్ చేసారు.సాదినేని యామిని మీద ఫైర్ అవుతూ బీజేపీ నిర్ణయాన్ని తప్పు పడుతూ పోస్ట్ చేసారు.వీరి మధ్యలో శ్రీ రెడ్డి తల దూర్చి యామిని కి మద్దతుగా నిలిచింది ఇక వీరివురి మధ్య జరిగిన సంబాషలనలు ఎవరికి తెలియనివి కావు.ప్రస్తుతం అందరూ సోషల్ మీడియాని విచ్చల విడిగా వాడుతున్న దాని మీద స్పందనగా ఒక పెద్ద పోస్ట్ పెట్టారు. ‘సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ వాడటం లో తప్పు లేదు. మన భావాలు వ్యక్తపరచడం లో తప్పు లేదు వేరే వారి సందేశాలు చూడటం లో తప్పు లేదు కేవలం ఒక 30 నిముషాలు చాలు అదే పనిగా ఇంకా పనేమీ లేనట్లు పత్యపారం చేస్తే..

Video Advertisement

వచ్చే సుకమేమో కానీ కళ్లు దొబ్బుతాయి. కనపడక కళ్లజోళ్లు ఎట్టుకోవాలి ,, లేనిపోని మాయరోగాలు వస్తాయి మెదడు దెబ్బతింటుందిఇదే మంచి సమయం. నేనేంటి ?.. నేనెవరు ..నా గమ్యం ఏమిటి.. అసలు ఎందుకు మనం బతుకుతున్నాం.. సాధించేవి ఏమిటి.. ఇన్నాళ్లు ఎలా బతికాం.. ఎం సాధించాము.. డబ్బు ఒకటే జీవితమా? ఆద్యాత్మికం.. ఆంతర్యం.. మంచి విషయాల పైన విశ్లేషణ.. ఎంత గొప్పగా ఆలోచిస్తే మన మనసు బాగుంటుంది.. ఎలాంటి ఆలోచన చేస్తే నిర్మలంగా ఉంటుంది.. మాట తీరు ఎలా ఉంటె బాగుంటుంది అనే దాని పైన కూడా ద్యాస పెట్టాలంటూ పోస్ట్ చేసారు…

మంచి విషయాల పైన విశ్లేషణ. ఎంత గొప్పగా ఆలోచిస్తే మన మనసు బాగుంటుంది. ఎలాంటి ఆలోచన చేస్తే నిర్మలంగా ఉంటుంది . మాట తీరు ఎలా ఉంటె బాగుంటుంది. అలాగే నీలో నువ్వు నీతో నువ్వు మాట్లాడుకుని ఎన్నాళ్ళయింది. ఒంటరిగా మాట్లాడాము నీ శరీరానికి ఏమి కావలి ఎం ఇస్తున్నావు ఎన్నో చేయొచ్చు నా పాటికి నేనెపుడు రోజుకి 30 నిముషాలు ఫేస్బుక్ అంతే ఎపుడైనా లైవ్ ఉంటె కాస్త ఎక్కువ సమయం . నీతో నువ్వు ఒంటరిగా ఎక్కువగా గడపగలిగే అద్భుత అవకాశం ఇదే మళ్ళీ జీవితం లో రాదేమో. మనం చేసిన తప్పులు మనం చేసిన ఒప్పులు అన్ని సరిచూసుకుని తప్పులుంటే ఇంకెప్పుడు వారి గురించి ఆలోచన చేయొద్దు ఎందుకంటే ఎంత ఎక్కువగా తప్పుల గురించి ఆలోచిస్తే మెదడు శరీరం శక్తిని కోల్పోతుంది.

పవర్ అఫ్ స్పోకెన్ మనతో మనం అందం గ ఆనందంగా ఆలోచించుకుంటూ నేను బాగున్నాను బాగుంటాను అందరు బాగుంటారు బాగుండాలి మంచి మాటనే మాట్లడడం ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తే అద్భుతాల్ని మనమే చూడొచ్చు.ఇది కచ్చితంగా జరుగుతుంది. కలలు కనండి కలల్ని కలకంటూనే నిజం చేసుకోవాలి. పంచభూతాలు సహకరిస్తాయి నేను ,, ఇది నేను నా గురించి తెలుసుకుంటున్న
ప్రతి పేజీ చాల బాగుంది అనుకుంటే అంత బాగుంటుంది కనుక ,, ఎంత వాడాలో అంతే వాడండి తప్ప అదే పనిగా ఇందులోనే పడిఉంటే చాల నెగటివ్ ఆలోచనలు వచ్చే అవకాశం ఉందిఎపుడు ఎవరో చేసేవి , పెట్టేవి ఒక హద్దు వరకు పరవాలేదు కనుక ఇంత అందమైన సమయాన్ని ప్రతిక్షణం   సద్వినియోగం చేసుకోండి.

పనిలేదు బోర్ కొడుతోంది అందుకే పనికిరాని విషయాల్లో తలదూర్చేకంటే పుస్తకాలు, పూజలు,( నమ్మేవారికి ) ఆద్యాత్మికం అంటే దేవుడే కాదు నీలో నువ్వు నీతో నువ్వు నీ గుండె ఒక దేవాలయం అందులో ఎన్నో గదులు నీ మెదడు ఒక సృష్టి వెళ్లి అన్వేషించండి నీకు నువ్వు కొత్తగా కనపడేలా … నీలో నువ్వు ముసిరిపోయేలా గతించిన కాలం అందమైనది ఐతే తలచుకోండి నవ్వుకోండి నిన్ను ఏడిపించేది అయితే ఈ క్షణమే వదిలేయండి ఎందుకంటే గతం ఎపుడు తిరిగిరాదు కనుక అందరు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ ప్రేమతో మీ మాధవీలత.


End of Article

You may also like