Ads
నచ్చావులే సినిమాతో హీరోయిన్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి…తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన మాధవిలత.తన మొదటి సినిమానే విజయం సాధించటంతో ఎన్నో అవకాశాలు వచ్చాయి అటు తరువాత వచ్చిన స్నేహితుడా సినిమాతో నాని సరసన నటించింది ఆ సినిమా కాస్త ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది దీనితో… ఆమె కెరీర్ వెనుక పడింది..మళ్ళీ ఇక పెద్దగా సినీమాల్లో కనిపించలేదు …ఇకపోతే ఆమె చేసిన పోస్టులు సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్నాయి.మరో వైపు పాలిటిక్స్ లో కూడా ఎంట్రీ ఇచ్చిన మాధవీలత ఎదో ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.
Video Advertisement
ఎప్పటి నుండో నాకో సందేహం ??మురికి పడితే స్నానం చేసి పవిత్రం అయిపోయామోచ్ అనుకుంటారు మనుషులు
బాగానే ఉంది కానీ మరి ఎన్నో నీచమైన ఆలోచనలు చేసిన మెదడు తుచ్ఛమైన భావాలూ కలిగిన మనసుకి
అంటిన మలినం ఎలా కడుగుతారబ్బా ?????ఎలా పవిత్రం అవుద్ది??
ఇంతకీ మాధవి ఎవరిని ఉద్దేశించి చేసారు ? ఏంటి అనేది తెలియదు.ఎంతైనా సెలెబ్రటీలు చేసే పోస్టులు బలేగా వైరల్ అవుతూ ఉంటాయి.ఇటీవలే ఆమె పోస్ట్ చేసిన లాక్ డౌన్ లో సెలబ్రెటీల పెళ్లిళ్లు…గురించి ఒక ఒక పోస్ట్ పెట్టారు..! మొన్నీమధ్యే ఒక పోస్ట్ ఒక రోగి కోసం సహాయం చేయమని అడుగైనా మాధవి ని…కొందరు ఆకతాయిలు నెగిటివ్ కామెంట్స్ చేస్తూ కోపం తెప్పించే ప్రయత్నం చేసారు
End of Article