Ads
మన సమాజంలో మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉంటాయి మంచివైనా చెడువైనా..కొన్ని చూసి చూడనట్టు వదిలేస్తాం..ఇంకొన్ని మనలో మనమే బాధ పడుతూ ఉంటాం..ఇంకొన్ని సామజిక మాధ్యమాల ద్వారా మనం మన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటాము..కానీ అన్నింటికీ మనం ఒక్కోసారి స్పందించలేము ఏమి చేయలేని స్థితి కూడా ఉంటుంది..ఎందుకంటే మనం దాని గురించి స్పందించాలి అంటే మన శక్తి సరిపోదు అది డబ్బుతో కూడుకున్నది కావొచ్చు,రాజకీయం పలుకుబడితో కూడుకున్నది కావచ్చు.. ఇలాంటి ఘటనే,,నటి అండ్ పోలిటేషన్ మాధవి లత గారికి ఎదురుపడింది.
Video Advertisement
తాజాగా ఆమె ఫేస్బుక్ లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అందులో ఏముంది అంటే..నాతో ఓ పెద్ద మనిషి ఒక మహానుభావుడు ఒక రాజకీయ నాయకుడు అన్న మాట. ఆర్మీ వాడైతే బోర్డర్ లో వెళ్లి డ్యూటీ చేస్కోమను, సమాజం లో ఎం జరిగితే వీడికెందుకు ?, రాజకేయం మీద కామెంట్ చేసే హక్కు వీడికి ఏముంది ??. “ఎదో వీళ్ళే పెద్ద దేశాన్ని ఉద్ధరిస్తునట్లు ఈ మాట విని కడుపు కాలింది , ఆవేశం వచ్చింది , కానీ ఏమి చేయలేను అధికారం లో ఉన్న నాయకుడు.
గట్టిగ అనుకున్న తాడిని తన్నేవాడు ఒకడుంటే వాడి తలతన్నే వాడు పుడతాడు అని ఆ రోజు వాడిది రేపు నాది అనుకున్న దేశాన్ని ఉద్దరించేది కాపాడేది ఇండియన్ ఆర్మీ ఒకటే ఇది ఎప్పటికైనా ఆ నాయకుడికి తెలియచెప్పాలి అనే కసి తో ఉన్న ….దేనికైనా సమయం రావాలి మిత్రమా. ఇలా ఆర్మీ కి పంపిన బిడ్డ కోసం ప్రతి తల్లి తపన. అందులో మా అమ్మ కూడా ఉంది ఆ నొప్పి నాకు తెలుసు. నిజమే చిన్న రోగం వస్తే బతకాలి , ఇపుడు కరోనా వాళ్ళ బయపడేదే ప్రాణం కోసం. మనిషి విలువ ఎపుడు గొప్పదే. మన కోసం ప్రాణాలు అర్పించేవారికోసం మనం మనుషులుగా బతకాలి
End of Article