Ads
ఈ ఏడాది మహేష్ బాబుకి రెండు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఏడాది ఆరంభంలో అతని అన్నయ్య రమేష్ బాబు మరణించారు. ఆ టైంలో మహేష్ బాబు కరోనా కి గురవ్వడంతో హోమ్ ఇసోలేషన్ లో ఉండిపోవడం వల్ల అన్నయ్య చివరి చూపుకి నోచుకోలేకపోయాడు.
Video Advertisement
ఇక ఈరోజు మహేష్ తల్లి ఇందిరా దేవి గారు మరణించారన్న విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో ఎ ఐ జి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ వస్తున్న ఆమె ఈరోజు తెల్లవారుఝామున వారి ఇంట్లో తుది శ్వాస విడిచారు.

సూపర్ స్టార్ కృష్ణ గారికి మొదటి భార్య అయిన ఇందిరా దేవి గారు మీడియా కి చాలా దూరంగా ఉండేవారు. అయితే ఆమె ప్రతి పుట్టినరోజు ని కుటుంబ సభ్యులు దగ్గరుండి సెలబ్రేట్ చేసేవారు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసేవారు. అంతే కాకుండా మహేష్ తన తల్లి తో ప్రతి ప్రత్యేక రోజుని జరుపుకునేవారు. ఇప్పుడు ఇందిరా దేవి గారికి సంబంధించిన కొన్ని పిక్స్ చూద్దాం..
#1 చిన్న వయసులో ఇందిరా దేవి గారు

#2 కుమారుడు మహేష్ తో

#3 మహేష్ పెళ్ళిలో

#4 కుమార్తె పెళ్లి లో

#5 పుట్టినరోజు సందర్భంగా

#6 అల్లుడు సుధీర్ బాబు బర్త్ డే సందర్భంగా

#7 ఇందిరా గారి బర్త్ డే సందర్భంగా

#8 కుమార్తె పద్మ పెళ్ళిలో

#9 కుమార్తె మంజులతో

#10 ఒక ఫంక్షన్ లో విజయ నిర్మల, నరేష్ లతో

#11

#12 కుమారుడు రమేష్ బాబు దంపతులతో

#13 మనవడు గౌతమ్, మనవరాలు సితార తో

End of Article
