Ads
ఏ రాష్ట్రము లో అయినా సినిమా, టివి లలో కనిపించే సెలెబ్రెటీలకు అసలు ప్రైవసీ ఉండడం లేదు. సోషల్ మీడియా లో వారు ఏమి పోస్ట్ చేసినా.. కుప్పలు తెప్పలుగా లైక్స్ రావడం మాత్రమే కాదు.. నెగటివ్ కామెంట్లు కూడా వస్తుంటాయి.. ఎంత సెలెబ్రిటీ అయినా సరే వీటిని ఎదుర్కోక తప్పదు. తాజాగా.. ప్రెగ్నంట్ గా ఉన్న ఓ నటి కూడా వీటిని ఎదుర్కోవాల్సి వచ్చింది.
Video Advertisement
మలయాళ నటి అస్వతి శ్రీకాంత్ రీసెంట్ గా గర్భం దాల్చారు. ఈ సందర్భం గా ఆమె ఫోటో షూట్ చేసి.. కొన్ని ఫోటోలను సోషల్ మీడియా లో పంచుకున్నారు. ఆమె పోస్ట్ లకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. “అమ్మతనం మాధుర్యం అనుభవించాలని” చాలా మంది ఆమెకు కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఓ నెటిజెన్ మాత్రం తుంటరి కామెంట్ పెట్టాడు.
“నీ b**bs సూపర్ ” అంటూ కామెంట్ చేసాడు. అతని కామెంట్ పై నెటిజన్లు వ్యతిరేకత వ్యక్తం చేసారు. ఈ కామెంట్ కి అస్వతి కూడా ఘాటు గానే రిప్లై ఇచ్చింది..”అవును సూపర్ గానే ఉంటాయి.. నాకు పుట్టబోయే బిడ్డకి నేను పాలివ్వాలి.. నేనే కాదు ప్రతి మహిళా మాతృత్వాన్ని ఆస్వాదించేటపుడు ఇదే అనుభూతిని పొందుతుంది.. నీ అమ్మ కూడా మాతృత్వాన్ని అనుభవించే ఉంటుంది. నిన్ను కన్న అమ్మకు కూడా అలానే సూపర్ గా ఉంటాయి..” అంటూ ఘాటు రిప్లై ఇచ్చింది. అస్వతి రిప్లై పై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram
End of Article