Ads
సాధారణం గా మొబైల్ ఫోన్స్ విషయం లో మనం చాలా జాగ్రత్త గా ఉంటాం. ఎక్కడైనా జారి పడిపోతామేమో అని ఫీల్ అవుతూ ఉంటాం. మాములుగా కాళ్ళ మీద నుంచుని మొబైల్ క్యాచ్ చేయాలంటే ఒకసారి ఆలోచిస్తాం.. అదే గాల్లో ఉండి తిరుగుతూ.. మొబైల్ ని క్యాచ్ చేయాలంటే..? సాహసం అనే చెప్పాలి. ఇటీవల నెట్టింట్లో ఓ వీడియో తెగ వైరల్ అయిపోతోంది..
Video Advertisement
ఓ వ్యక్తి రోలర్ కోస్టర్ నడుపుతూ.. గాలిలో పడిపోతున్న మొబైల్ ని క్యాచ్ చేసాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో ను ఓ వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ” రోలర్ కోస్టర్ ను నడుపుతూ ఆ వ్యక్తి మొబైల్ ను క్యాచ్ చేసాడు..” అంటూ అతను ట్వీట్ చేసాడు. ఆ వీడియో ను మీరు కూడా ఇక్కడ చూడవచ్చు.
He caught a mobile phone while riding a roller coaster! ?? pic.twitter.com/92V3QCxL6V
— Buitengebieden (@buitengebieden_) May 29, 2021
End of Article